Nee Chitthamu | Jeevan Wesley Olesu | Lillian Christopher | Latest Telugu Christian Song 2023 | 4k
Jeevan & Mindy Olesu Present
Title: నీ చిత్తము Nee Chitthamu
Key Bible verse: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. Teach me to do Your will, for You are my God.” – కీర్తనలు Psalm 143:10
Lyrics, Tune & Producer: Jeevan Wesley Olesu
Music: Sudhakar Rella
Vocals: Lillian Christopher
Guitarist: Richard Paul
Rhythms: Kishore
Mixed & Mastered : Arif Dani
Video Editing & VFX: Krupanandhu Olesu
Lyrics:
పల్లవి:
నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా – 2
నీ ఉద్దేశ్యములు – ఉన్నతమైనవి
నీ ఆలోచనలు – గంభీరమైనవి -2
నా పూర్ణ హృదయముతో – నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో – నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును 2
చరణం: 1
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు – 2
నాయెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు నా ప్రభువా – 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా – 2
చరణం: 2
నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను – 2
నీ కట్టడలను నాకు బోధించి
నీ వాక్యంతో నన్ను నిలుపుము – 2
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా – 2
Watch our songs:
https://youtu.be/R1bHNEdcNFg
https://youtu.be/r0Dm7f6jT-U
https://youtu.be/ePIOF0tdkbs
#jeevanwesleyolesu #lillianchristopher #sudhakarrella #krupanandhuolesu #neechitthamu #నీచిత్తము #teluguchristiansongs #2023teluguchristiansong #sharonsisters
Please don’t forget to like, share this song with your friends and subscribe to our channel if you are blessed and encouraged by it.
Copyright of this music and video belong to Jeevan Wesley & Krupanandhu Olesu. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is strictly Prohibited.