
Nee Prema || telugu Cristian song 2023 నీ ప్రేమ || తెలుగు క్రిస్టియన్ సాంగ్ @JPKOKA

Nee Prema || telugu Cristian song 2023 నీ ప్రేమ || తెలుగు క్రిస్టియన్ సాంగ్ @JPKOKA
#JPKOKA #latestteluguCristiansong #NeePrema
JP KOKA Presents
——————————
Nee Prema || నీ ప్రేమ || Telugu Christian Song by Ps. John Paul Koka
——————————————————————————————-
Lyrics & Vocals : Ps. John Paul Koka
Music : Prasanth Penumaka
Rythms : Nishanth Penumaka
Video Edit : Bro. Manoj Kumar
Flute : K. Ramesh
Chorus : Feji Hemambigaa
Guitar : Richard (Yesu Ne Namamu)
Recorded & Mixed @ Grace Music Stduio, Kavuluru
Digitally Mastered by M. Cyril Raju
Please like, Share & Subscribe ! and be Blessed !!
——————————————————————————
Ps. John Paul Koka
I.P.C Church, Anaparthi
+91 78934 62737, +91 83091 83077
——————————————————————————-
#teluguchristiansongs #teluguchristiansongs2023 #christiantelugusongs2023 #joshuashaiksongs #passionforchrist #johnpalkoka #jpkoka #anaparthi #anilkumarsongs #teluguworshipsongs #2023 #2023teluguchristiansongs #prasanthpenumaka #prasanthpenumakasongs
#2023teluguchristiansongs
#teluguchristiansongs
#teluguworshipsongs
#anaparthi
#2023
#తెలుగు జీసస్ సాంగ్స్
#తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
#jesus
#సాంగ్
#క్రైస్తవ పాటలు
#యేసయ్య
#new telugu jesus songs
song👉👉👉👉👉👉👇👇👇👇👇
పల్లవి. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ
నన్ను బ్రతికించుచున్నది (2)
ఏ సమయమందైన, ఏ స్థితిలోనైన (2)
అ.ప . విడువని, ఎడబాయనిది – యేసు నీ ప్రేమ ॥2॥
1) మోసగించిన, నిందించిన, ఒంటరిని చేసిన
నా వెంట నిలచిన – నీ మధుర ప్రేమ (2)
2) ద్వేషించిన, వెలివేసిన – ఎగతాళి చేసిన
నా తోడు నిలచిన – నీ దివ్య ప్రేమ (2)
3) కృప చూపిన, ప్రాణమిచ్చిన – రక్షింపజేసిన
నాకోసం నిలచిన – నీ అమర ప్రేమ (2)