NEE PREMA TYAGAM #ankonamukherjee#christianshortsongs #christianshorts #christianmusic #telugushorts
Song Name : MARUVALENIDHI NEE PREMA THYAM
Lyrics & Producer : BRO.G.PRASAD GARU
Tune & Music Composed By : BRO.K.DHARMASHAALI GARU
Vocals By : ANKONA MUKHERJEE
Live Violin By : ROOPA REVATHI
Mix And Master By : SUMESH
Video Concept & Edited By : LEKHAN SANYO 3VFX STUDIOS
Title Designer By : BHASKAR [ IP CREATIVES ] POSTER : SANDESIGNS
🙏❤️🙏 PLEASE WATCHING AND SHARE AND SUBSCRIBE 🙏❤️🙏
CHRIST CHURCH SRIKAKULAM ALLIVALASA
© SPIRITUAL GROWTH MINISTRY
Lyric :- పల్లవి –
మరువలేనిదీ…. నీ ప్రేమ త్యాగం
విడువలేనిదీ …. నీ ప్రేమ బంధం “2”
మహాదేవుడువు – మహోన్నతుడువు
మాకై నీవు – దీనుడువైనావు
దాసుని రూపములో దిగివచ్చినావు
ఎంత దీనత్వం… శతకోటి స్తోత్రం – [ మరువలేనిదీ ]
చరణం –
నేరమే చేయని – నీ మీద
నేరమే మోపగా..
అవమానమే పరిచి – క్రూరంగా నిన్ను
కొరడాలుతో కొట్టగా..
మేము చేసే – అతిక్రమాలకు నీవు
గాయాలు పొందినావయా
మేము పాపానికి – మా తలదించగ
అదే నీ తలకు..ముళ్ళ కిరీటమై –
భారంగా నీ శిరమును గాయపరిచినా…
జీవ కిరీటము – మేము పొందాలని “2”
ఎంత భాదను నీవు ఓర్చినావు – మా దేవా…
నీవు చూపించిన ప్రేమకు – మేమేమి అర్పించగలమయా…. [ మరువలేనిదీ ]
చరణం –
పాప వ్యసనాలకు – ఘోరంగా మా
బ్రతుకులు బానిసవగా…
శరీర సుఖాలు – మా దేహమును
పాపములో బంధించగా…
నీ దేహం – మా కొరకు ”2”
నీవు బలిచేసి…
పాపానికి నిలయమగు మా దేహం
నీ రక్త దారలో …శుద్ధిచేసి మా దేహం
దేవాలయంగమలచినావయ్యా …..
నీవు మా దేహానికి ఎంత ధన్యతిచ్చావయ్యా …. “2” [ మరువలేనిదీ ]
Tags :-
#teluguchristiansongs #christianlatestsongs #christiansongs #pranamkamalakar #joshuashaik #joshuashaiksongs #rajprakashpaulmessages #ankonamukherjee #jesussongstelugu #Latest #TopChristianSongs #Melodychristiansons #enoshkumarvasamsetti #enoshkumarsongs #TeluguChristianSongs#christiantelugusongs #samuelkarmojishortmessages #samuelkarmojisongs #joshuashaikministriesofficial #TELUGUCHRISTIANDEVOTIONALSONGS #latestteluguchristiansongs2024#jayashalisongs #Jayashalinewsongs #Jayashali2024albumsongs #teluguchristiansongs #rajprakashpaulmessages #rajprakashpaullivetoday #rajprakashpaulsongs #Hosannaministries #hosannaministriesofficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs #SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristian #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave #niladrikumar #PastorPraveen #linusmadiri #naveenkumar #darshandoshi #yrfstudio #arstevenson #dilshadkhan #roland #bombaygroup #hydchrous #emsqure #20db #pastorpraveen#vijayprasadpoundation #vkr_cgti_ministries #spiritualsongs #rajprakashpaulmessages #paulemmanuelministries #bouiupendarshortmessages #johnweslyministries #emmanuelministries #thandrisannidhisongs #thandrisannidhiministries #jayashali2025albumsongs #telugusongs #telugu #motivationalsongs #inspirationalsong #godsongs #jesussacrifice #allchristiansongs #latestteluguchristiansongs2024 #latestchristianspiritualmessages #latestchristiansongstelugu #hearttouchingteluguchristiansongs2025 #jesusworshipsongs #indianchristiansong #famousteluguchristiansong #worshipsongs #arstevensonsongs #arstevensonchristmassongs #christianhitsongs #teluguchristianmelody #jesussongstelugu #jesussongstelugustatus #trandingshorts #videosongs #videosongstelugu#christianvideos #christianaudio #teluguchristiansongs2025
#2025song #christianmessagelivetoday #christiantelugusongs2025
#christian2025songs #jeevaswaralusongs #lovestatus #melodychristiansons #melody #telugumusicworld #telugumusic #kamalakar #pranamkamalakarofficial #joshuashaiksongs #vajayprasadpoundation #teluguchristianalbum #bibletrustministriessongs #latestchristmasteluguspecialsong #christianlyricssong #teluguchristianlyrics #bibletrustministries #teluguchristiansundayservice #teluguchristiansongslatest #rajprakashpaullivetoday #rajprakashpaulmessages #rajprakashpaulshorts #rajprakashpaulsongs #prasannabold #johnjebarajliveministreis #johnjebaraj #drasherandrew #jyothiraju #christianfellowship #jonahsamuelofficial #blessieweslywords #sharonsistersofficial #sharonsisterssongs #jkchristophersongs #jkchristopherlatestsongs #philipsharonafficial
దేవుని బిడ్డలారా !! ఈ సమాజములో అనేకులు ఆ దేవాది దేవుని సేవను ఘనముగా చేస్తున్నారు, ఆ సేవలో మేము పాలిభాగస్తులమగుటకు
ఈ ఛానల్ ద్వారా పాటలు రోపంలో ,పాటాలు రూపంలో భారమైన సరే ఆ దేవుని కొరకు బాధ్యతగా ముందుకు సాగుతున్నాము .
కాబట్టి దేవుని బిడ్డలారా ! మీవంతు సహాయముగా మన ఛానల్ SUBSCRIBE చేసుకోండి ,SHARE చెయ్యండి .
SPIRITUAL GROWTH MINISTRY
CHRIST CHURCH SRIKAKULA [ DIST ] ALLIVALASA
CONTACT NO : 8374272705 – 8074138255