Nee Prema Viluva Lyrics – నీ ప్రేమ విలువా

Deal Score0
Deal Score0
Nee Prema Viluva Lyrics – నీ ప్రేమ విలువా

Nee Prema Viluva Lyrics – నీ ప్రేమ విలువా

నీ ప్రేమ విలువా తెలియనైతిని
నీ ప్రేమ విలువా ఎరుగ నైతిని ఆ ప్రేమకే గాయమాయెనా
ఆ ప్రేమయే నన్ను మోసెనా

1.పాపపు ఊబిలో నేను పడిఉండుటచూచి
నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి
కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చెనే

2.నీ బలిపీఠము పైనే బహుగా ఫలియించి
బలియాగమౌదును ఆ సీయోనుకై
నీ ప్రేమను చూపించి బలియాగమైతివా
నీ రాజ్యములో నన్ను చేర్చుటకై
నిత్యవధువుగా నన్ను మార్చుటకై

Nee Prema Viluva – నీ ప్రేమ విలువా Lyrics in English

Nee Prema Viluva
నీ ప్రేమ విలువా తెలియనైతిని
నీ ప్రేమ విలువా ఎరుగ నైతిని ఆ ప్రేమకే గాయమాయెనా
ఆ ప్రేమయే నన్ను మోసెనా

1.పాపపు ఊబిలో నేను పడిఉండుటచూచి
నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి
కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చెనే

2.నీ బలిపీఠము పైనే బహుగా ఫలియించి
బలియాగమౌదును ఆ సీయోనుకై
నీ ప్రేమను చూపించి బలియాగమైతివా
నీ రాజ్యములో నన్ను చేర్చుటకై
నిత్యవధువుగా నన్ను మార్చుటకై

song lyrics Nee Prema Viluva – నీ ప్రేమ విలువా

@songsfire

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Tags:

songsfire
      SongsFire
      Logo