
Nee sevalo nannu tariyinchani song lyrics

Nee sevalo nannu tariyinchani song lyrics – నీ సేవలో నన్ను తరియించనీ
నీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి
కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి
స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
- జీవితాన సోలిపోయా – చేరదీసి దయచూపవా
హోరుగాలి సాగరాన – చేయి చాపి దరిచేర్చవా
వేచివున్నా నే ఆశతో – బలము నింపు నీ ఆత్మతో
ఏకమై నా తోడుగా – భయము లేదు నీవుండగా
ఎదలో భారం మోసినావు – ఎంత ప్రేమ నా యేసయ్య - ఈ జగాన నీడ నీవై – కాచినావే కరుణాత్ముడా
ఎన్నడైనా వీడలేదే – మార్పులేని మహనీయుడా
చేరదీసే నీ స్నేహము – ఎదురుచూసే నా కోసము
నీ కృపా నా క్షేమము – మధురమైన సంకల్పము
నడిపే నన్ను నీదు కాంతి – ఎల్లవేళ నా యేసయ్య
Nee sevalo nannu tariyinchani song lyrics in english
Nee sevalo nannu tariyinchani
Nee premalo nannu jeevinchani
Aadhaarama anuraagama rinne stutinchi
Koniyaadeda
Naa jeevama jayageetama rinne smarinchi
Stutipadedaa
Yesu neelo ne saagedaa
1.Jeevitam solipoya – cheradeesi dayachoopava
Horugaali saagaraan – cheyi chaapi daricherchava
Vechivunna ne aasatho – balamu ninpu nee aatmato
Ekamai naa todugaa – bhayamu ledu neevundagaa
Edalo bhaaram mosinaavu – enta prema naa Yesayya
2.Ee jagaan needa neevai – kaachinaave karunaatmuda
Ennadainaa veedaledu – maarpuleni mahaneyuda
Cheradeese nee snehamu – eduruchuse naa kosamu
Nee krupaa naa kshemamu – madhuramaina sankalpamu
Nadipe nannu needu kaanti – ellavela naa Yesayya