
Nee Vaakyamu | నీ వాక్యము 4K | Latest Telugu Christian Song 2023 | KY Ratnam | Anil Kumar Vemula

Nee Vaakyamu | నీ వాక్యము 4K | Latest Telugu Christian Song 2023 | KY Ratnam | Anil Kumar Vemula
#kyratnamsongs #AnilVemula #ShowChristSongs
This latest Telugu Christian devotional song speaks about the power of the word of God. God’s word is trustworthy, acceptable, applicable and vital to our lives. Without it, we could not exist. God’s word is the foundation for all life, the only way we can grow closer to God, and the key for eternal life.
Nee Vakyamu is my debut single, music and tune by bro.KY Ratnam.
————————————————–
Producer: Sis. Anuradha Vemula
Lyrics Written by : Bro. Anil Kumar Vemula
Music Composed by : Bro. KY Ratnam
Sung by : Bro. Anil Kumar Vemula
Video Editing : Bro. Sanju Samson (Edit zome movies)
Mix & Master : Uday Kumar
Title Poster: Bro. Raj Kiran (Only K)
Posters: Bro.Sanju Samson
DOP : Harsha, Nani
Drone: Naresh
Spl Camera: Andhra Digitals
Crew : Anu, Avishai, Abishai, Suresh, Flora, Praisey, Joyson, Joyce, Aruna, Ance, Avin, Vijay, Sandhaya, Aric Jaquin, Rebeca, Riona, Rishon, Jasmine, Jackson, Jakimson, Johnknox, SriVani, Ps.Sugunarao, Ps.Kruparao, John Paul
Video Locations: Vemulapalli, Puritipadu.
Audio Recording Studio : KY Ratnam Studio’s
Lyrics written ,Audio Recorded and Video Recorded Year : 2023
Released on : 28-Mar-2023
Album: Sannuti
Production: Show Christ Ministries
Lyrics:
————
నీ వాక్యము నమ్మదగినది – పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది
సజీవమైనది బహు బలమైనది – రెండంచుల ఖడ్గము కన్నా వాడియైనది
నీ వాక్యమే సర్వ సత్యము … నమ్మిన వారందరికీ నిత్యజీవము
1 ) ఆత్మ దేవుని ప్రేరణచే వ్రాయబడినది – అచ్చయిన పొల్లయినా తొలగి పోనిది
అంధకారమంతయు తొలగించుచున్నది – ఆశ్చర్యమైన వెలుగునకు నడిపించుచున్నది
నీ వాక్యమే సర్వ సత్యము … నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
2 ) వెల్లడైన తోడనే వెలుగు కలుగును – తెలివి లేని వారికి తెలివి నిచ్చును
ప్రాణాత్మ మూలుగను విభజించ జాలును – హృదయంపు యోచనలు శోదింప గలుగును
నీ వాక్యమే సర్వ సత్యము … నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
3) అంగీకరించిన వారి పాప శుద్ధి చేయును – విశ్వసించిన వారి కార్యసిద్ధి కలుగును
ఆకలైన ఆత్మకు ఆహారమయ్యెను – దప్పిగొనిన ప్రాణముకు సేదదీర్చును
నీ వాక్యమే సర్వ సత్యము … నమ్మిన వారందరికీ నిత్యజీవము | నీ వాక్యము |
jesus songs / christian songs / jesus songs telugu / jesus songs in telugu / jesus song’s telugu / telugu jesus songs / jesus telugu songs / christian telugu songs / telugu christian songs / christian songs telugu / christian songs in telugu / telugu christmas songs / jesus new songs / worship songs / yeshu song / new songs jesus / new jesus songs telugu /jesus songs telugu new / christian devotional songs / jesus new songs telugu / new christian songs / new christians song / telugu jesus songs new / jesus telugu songs new / christian songs new / yesu prabhu songs / english gospel songs / christian musical / telugu christian songs latest / telugu latest christian songs / latest christian songs telugu / latest christian songs in telugu / latest telugu christian songs / christian songs telugu latest / christian telugu songs latest