Neekistamainadi kavali devuniki Telugu Christian lirical video song

Neekistamainadi kavali devuniki Telugu Christian lirical video song


Offering time song

నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు(2) ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో || నీకిష్టమైనది || 1.కయీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి (2) అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే || నీకిష్టమైనది || 2.దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా (2) నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే || నీకిష్టమైనది ||

Trip.com WW

Scroll to Top