Nenante Neekenduko E Prema ll Super Hit Hearttouching song ll Guntur Raja ll Sp Balu llShalem Wesley

Deal Score0

llపll నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచి పోవెందుకో ‌
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచి పోవెందుకో

కష్టాలలో నష్టాలలో – వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నాప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా

!!చ!!
నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు నిన్ను విడచి వెళ్ళినా,- నన్ను వీడిపోలేవు
ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా ,,4,,
ఏఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను,,

!!చ2!!
ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి తాళలేను-నీప్రేమను. ,, నేనంటే నీకెందుకో,,

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Guntur Raja's Shalem melodies
      SongsFire
      Logo