Nenenduku nammali/latest Telugu Christian song song 58
బంజారా సాంగ్
Tunes lyrics jeevan
M:నేనెందుకు యేసయ్య ను నమ్మాలి ఎలోలెలో?
F:లోకరక్షకుడు యేసయ్య ఎలెలోలో
2 సార్లు
పరలోకమునుండి దిగి
పాపులను రక్షించి
కలువరీ సిలువలో ప్రాణం పెట్టి
తిరిగి లేచాడు ఎలేలోలో
అందుకే.
ఆహా
అందుకే నమ్మలి ఏలెలోలో
4 సార్లు
1:
M: నెందుకు బాప్తిసం పొందాలి ఏలేలోలో?
F:రక్షణ పొందుటకు ఏలెలో
మారుమనస్సు పొంది
ప్రాయచితము చేసుకొని
పాపాలు ఒప్పుకొని
పరలోకం వెళ్ళుటకు ఎలెలాల
అందుకే
ఆహా
అందుకే పోందాలి ఎలోలో
4 సార్లు
2: M::నేనెందుకు మందిరానికి వెళ్లాలి ఎలెలోల?
F::స్తుతి యాగం చేయుటకు ఎలేలాల
శరీర క్రియలు చంపుటకు
ఆత్మీయ క్రియలు చేయుటకు
ఒలివ మొక్కవలే ఎదుకుటకు
దేవదారు వృక్షము లా బ్రతుకుటకు ఎలేలోలొ
అందుకే
అహ
అందుకే వెళ్లాలి ఎలెలోలొ
4 సార్లు
3 రాకడ లో ఎత్తబడలంటే నేనేమీ చేయాలి ఏలెలాలొ
ఓపికతో కనిపెట్టు ఎలాలెలో
బుద్దిగల కన్యకుల
ఎగిరే గువ్వలా
పరిశుద్ద కన్యకుగా
వధువు సంగముగా ఏలేలో
అందుకే
అహ
సిద్దముగా వుండాలి ఎలెలోలి
4 సార్లు