Nenundalenayya | Latest Telugu Christian Song 2023 | Shanmukha Priya | Methushelah P | Sampath K

Deal Score0
Deal Score0
Nenundalenayya | Latest Telugu Christian Song 2023 | Shanmukha Priya  | Methushelah P | Sampath K

Nenundalenayya | Latest Telugu Christian Song 2023 | Shanmukha Priya | Methushelah P | Sampath K


#latestteluguchristiansongs
#singershanmukhapriya
#methushelahpadisala
#singershanmukhapriya
#sampathkareti
#indianidol

Credits :
Lyric – Produce : Bro. P. Methushelah – Viswasa Prardhana Mandiram, Gandigunta
Singer : Shanmukha Priya (Indian Idol 12 Finalist)
Music : Sampath Kareti. ( cell: 9052779726 )
Flute : Lalit talluri..
Violins : Balaji
Rhythems : Sunny John Gotru
Chord Progression : Prince sikha
Video – VFX : Yadidya Pictures
DOP : Vasu & Gourge (Image Art Photography – Vizag)
Final Mix : Cyril Raj
Vocal Studio : Vijay Alex (Alex Recording Studio – Vijag)
Title Art : Chosen Charan
Posters: Anil Kodali

ప |    నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నిను
          స్తుతియించక  యేసయ్యా
          నిలిచి యుండలేనయ్యా  నీదు ప్రేమను 
          వివరించకుండా  యేసయ్యా
అ|ప ||ఊహించలేని  మేలులు చేసి  నను క్షమియించి
          రక్షించితివే //2
          శాశ్వతమైన  ప్రేమ చూపి  నీ  కృపలో
          దాచినావు – నాకు చాలిన దేవుడవే //2
1)     పలుకరిస్తావు  ప్రతి ఉదయం
          శాశ్వతమైన  నీ  కృపతో
          ప్రతి రాత్రిలో నీ  విశ్వాస్యతతో
          తోడైయుండి కాపాడెదవు
       
          నా పయనంలో గమ్యము నీవే
          ప్రతి పరిస్థితిలో  నా నేస్తం నీవే
          నేనేమైయున్నానో కేవలం నీ కృప
          నాకున్నవన్నియు యేసూ నీ దయా

          నీ కొరకే ఇల బ్రతికించు దేవా
          నా రధసారధివై నడిపించుమా

2)      నే  క్రుంగియుండగ నా దరిచేరి
          ఆధరించావు వాత్సల్యముతో
          నా ప్రాణమునకు క్షేమము దయచేసి
          నీ సన్నిధిలో  నను నిలిపితివే
       
          కన్నీరు రానియ్యక – నా పాదము
          జారనియ్యక
          నిన్ను స్తుతియించే అర్హతనిచ్చావు
        
          వెనుతిరిగి చూడని విశ్వాసమునిచ్చి
          విడువక నాతోడై  నడిపిన దేవా
     
          మిళితమై  నా మనసున – నిలిచినా
          నా  ప్రాణమా
          మలినమైన బ్రతుకునా
          మ్రోగినా సంగీతమా
 
          ఘనమైన నీ  పరిచర్యలొ  నే
           నిరతం  సాగనీ #2#

ఇండియన్ ఐడల్ 12 ఫైనలిస్ట్ సింగర్ షణ్ముఖ ప్రియా తొలిసారిగా పాడిన తెలుగు క్రైస్తవ మెలోడీ సాంగ్ త్వరలోనే “విశ్వాసమే విజయం” యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేస్తున్నాం దయచేసి ప్రార్ధించండి ఈ సందేశం అనేకులకు షేర్ చేయండి. మా కొరకు మా పరిచర్య విస్తరణ కొరకు ప్రార్దించండి.
God Bless You All

వివరాలకు: బ్రదర్ పి మెతూషెల
విశ్వాస ప్రార్థన మందిరం
గండిగుంట
ఉయ్యూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్
ఇండియా
సెల్: 9959451543

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

VISWASAME VIJAYAM
      SongsFire
      Logo