new latest telugu christian song 2023|Penugaalue #పెనుగాలులే

new latest telugu christian song 2023|Penugaalue #పెనుగాలులే


new latest telugu christian song 2023

#newlatestteluguchristiansong2023#jesuschristiansong
#teluguchristiansongs
#nggms
#పెనుగాలులే
#Jesustelugusongsnew2023
#christianmusic
#Rajuthudi
#penugaalule
#telugu christian emotional songs
#4kvideo
#indianchristiansongs#jesuslove

Queries solved

new telugu christian songs 2023,
new latest telugu christian songs 2023
motivational christian songs telugu,
telugu christian song
christian songs telugu new

https://www.YouTube.com/channel/UC4IFcChtxY2uG2Rm8unflzg

welcome to our channel. share with your friends ,family & neighbours.

PRODUCER :-Rev.Nathaniel thudi

LYRICS,TUNES,VOCALS:- PASTOR RAJU THUDI

VOCALS:- Sis.B.JYOSNA
DR.B.Avanthika
SONI- VANI( twin sisters)
Pas.Jacob Pasunuri
Bro.K.Raju

MUSIC :- JOUSHUA PAUL

DOP :- K.BHANU

VIDEOGRAPHY:- G.NARESH

EDITING & VFX :- ANIL JOSHUA

ఈ జీవన పయణంలో …
నది ప్రవాహాల వంటి పరిస్థితులఆశ్చర్యం కలిగించి అన్నింటిని ఆపేసే
నా యేసు నాతో ఉండగా…
ఎదురీదలేక…
ఆ ప్రవాహాబలాన్ని తాళలేక..
ఘోషించు కడలిలోకి ఈడ్వబడి ..
ఎటు తోచని ఊపిరాడని స్థితిలోనికి చేరువైనా..
ఓ దృఢ విశ్వాసి నిరీక్షణ…
ఈ పాట

అనుపల్లవి :-

పెనుగాలులే పెనవేసినా
సుడిగాలులే చుట్టివేసినా
అల్లకల్లోలమే ఆవరించినా
జడివానలే జోరెత్తిన

విశ్వాస నావను కుదిపేసినా
నా విజయ తీరమే దూరమైనా

విశ్వస కర్త నా యేసు నాతో ఉండగా
భయమోందక నెమ్మదిగా నుండెదా

ఘోషించు కడలిలో విహరించెదా
కెరటాలపై నేను నాట్యమాడెదా
విశ్వాస యాత్రలో యేసుతో పయనించెదా

1.నిరాశ నిస్పృహలే నర్తించినా
అవమాన అపనిందలు అణచేసినా
ఆక్రోశాలెందరివో నన్ను అదరించినా
ఆక్రందనలే అన్నపానములైనా

ఆగచాటునా చేరి మాటు వేసినా
ముట్టాడించినా దిక్కు దారి మూసినా
అంబులన్నింటిని ఎక్కుపెట్టినా
అగ్ని బాణాలే దూసుకొచ్చినా
ఆశ్చర్యం కలిగించి అన్నింటిని ఆపేసే
నా యేసు నాతో ఉండగా…
ఆశ్చర్యం కలిగించి అవరోదం తొలగించె
నా యేసు నాతో ఉండగా…

అపవాది ఉరులను త్రుంచివేసేదా
అక్షయ ఆనందముతో సాగిపోయెదా
అసాధ్యవిజయం యేసులో పొందుకొనెదా

Trip.com WW

Scroll to Top