
NEW LATEST TELUGU CHRISTMAS FOLK SONG||NAADU YESU||2017 -2018|| FULL HD || MANOJ DAVID||SAMSON JD

NEW LATEST TELUGU CHRISTMAS FOLK SONG||NAADU YESU||2017 -2018|| FULL HD || MANOJ DAVID||SAMSON JD
Naadu Yesu Christmas folk song :
||Please share , support and subscribe to our channel for many Worship songs and powerful life changing messages||
Ourfacebook link:
www.fb.com/jchsimministries
Our Website:
www.jchsim.com
Song : Naadu Yesu
Music Credits
Vocals : Manoj David | Samson JD
Lyrics : Samson JD
Music &Mixing : Noel Peter VOW recordings
Video Credits :
Camera : Rishie Rustin
Video Editor : Prince T John
JCHISM production Team
Special Thanks to :
Sister Sulochana & Family
Brother Bhaskar & Mercy
Brother Anthony Joseph
Sister Rajyalaxmi & Family
Sister Bhagya & Family
Sister Priya Kanecharla & Family
Special Thanks to :
FAITH ETERNITY CHURCH
Jedi Paul Masa .
Special Thanks to JCHISM team :
Billy Graham , Mahesh , Harsha David, Nani, Jeevan Johnson, Mani, Vijay , Chinna Anand, Edward Drummer , Stephen Kanth , Balaraj
Lyrics:
నాడు యేసు బెత్లెహేములో నీ కొరకే జన్మించెను..(2)
నీ కొరకే జన్మించెను , మన కొరకే జన్మించెను..
రక్షకుడు శ్రీ యేసుడు , మన కొరకే జన్మించెను..
నాడు యేసు బెత్లెహేములో నీ కొరకే జన్మించెను
1, బెత్లెహేము కాదు యేసు జననం , నీ హృదయమే యేసు జన్మస్థలం..(2)
నేడు యేసు నీ హృదయంలో జన్మించుటయే కోరుచున్నాడు…..(2)
నాడు యేసు బెత్లెహేములో నీ కొరకే జన్మించెను..(2)
2, నాడు యేసుకు స్థలము ఇవ్వలేదు , నేడు నీకు పరమున స్థలము ఇచ్చినాడు..(2)
పేదవడ్ల కన్య మరియమ్మకు పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు యేసన్న..(2)
నాడు యేసు బెత్లెహేములో నీ కొరకే జన్మించెను..(2)