New Latest Telugu Christmas Song | visionson Wesley | Telugu christmas song | Jananam Jananam |

New Latest Telugu Christmas Song | visionson Wesley | Telugu christmas song | Jananam Jananam |


Vocals : Visionson Wesley
Lyrics & Tune : Enosh paul
Music : David Livingston

జననం జననం లోకరక్షకుని జననం !!4!!
అంధకారమే తొలగించిన జననం
శాంతిరాజ్యమే స్తాపించిన జననం !!2!!
రారండీ రారండీ యేసు పుట్టుకను చాటుదాం
రారండీ రారండీ లోకరక్షకుని చాటుదాం !!2!!

లోకమునే చేసిన దేవుడు దీనునిగా జన్మించెరా
సమాదానమంటూ దూతలు పాడుచూ పరవశించెరా !!2!!
గొల్లలు శుభవార్త యెరిగి రక్షుకుని దర్శించెరా
సంతసించి లోకమంతా ఆ వార్త చాటెరా !!2!!
Happy happy Christmas We wish you merry Christmas
మనమంతా కలసి సంబరాలు చేద్దాం !!2!!

సర్వలోక కాపరి మానవ జన్మెత్తినాడురా
అంధకార జీవితాలను అందముగా చేయు క్రీస్తురా !!2!!
అంతులేని ఆకాశంలో నక్షత్రం వెలసెరా
ఆహాహా యూదుల రాజని ఙ్ఞానులు స్తుతి పాడెరా !!2!!
Happy happy Christmas We wish you merry Christmas
మనమంతా కలసి సంబరాలు చేద్దాం !!2!!

Trip.com WW

Scroll to Top