New Telugu Christmas Mashup 2022 |Turpu Dikku |Raare Chutamu | Lokaala Neley | Manoj David | 4k
Jesus Christ is the Reason for this Season .Let’s all celebrate this Christmas with a Joyful heart.
When they saw the star, they rejoiced with exceeding great joy.
Matthew 2: 10.
Watch this Christmas song and rejoice in the lord .
Don’t forget to share and subscribe.
YOUTUBE : https://www.youtube.com/channel/UCB1K…
INSTAGRAM :
https://instagram.com/manojdavid9?utm…
FACEBOOK :
https://www.facebook.com/manoj.david.33
Telugu Christmas Mashup songs.
తూర్పు దిక్కు చుక్క పుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా…
చుక్కను జూచి మేము వచ్చినాము
మ్రొక్కి పోవుటకు..
మ్రొక్కి పోవుటకు..
చుక్కను జూచి మేము వచ్చినాము
మ్రొక్కి పోవుటకు..
మ్రొక్కి పోవుటకు..
తూర్పు దిక్కు చుక్క పుట్టెను
మేరమ్మా – ఓ మరియమ్మా…
చుక్కను జూచి మేము వచ్చినాము
మ్రొక్కి పోవుటకు..
మ్రొక్కి పోవుటకు..
బెత్లెహేము పురములో నే బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా…
బెత్లెహేము పురములో నేడు బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా…
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా…
మహిమవంతుడమ్మా…
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా…
మహిమవంతుడమ్మా…
“రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగెనీ దినమున (2)
“రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను
#jesus #2022 #christmas #songs #latestchristmassongs #manojdavidchristmassongs #manojdavidsongs #jchsimsongs #jchsimchristmassongs #newlatestchristmassongs #2022songs #jesus #teleuguchristmassongs #new #newsongs #indian #indianchristmassongs #indianchristiansongs