New Year Song 2023| telugu Christmas Songs |New Telugu Christian Songs|Daivakumaruni Puttina Roju

New Year Song 2023| telugu Christmas Songs |New Telugu Christian Songs|Daivakumaruni Puttina Roju


New Year Song 2023| telugu Christmas Songs |New Telugu Christian Songs|Daivakumaruni Puttina Roju

పల్లవి :
దైవాకుమారుడేసు పుట్టిన రోజు భూప్రజలందరికీ పండుగ రోజు
సర్వలోకానికి సువార్త వచ్చిన రోజు – సృష్టికర్త సృష్టిలోన పుట్టినరోజు

“హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ .. మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
లోకారక్షకుడేసు మనకోసం పుట్టెనే – లోకారక్షకుడేసు మనలోనా పుట్టెనే
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ .. మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్”

చరణం : కన్య మరియా గర్భాన యేసు పుట్టెనయ్యా – పరలోక సింహాసనం యేసు విడిచి పెట్టేనయ్యా
మన హృదయాన యేసు అడుగు పెడితేనయ్యా – మన పాప జీవితాన్ని మనము విడచిపెడితేనయ్యా …. ( హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ )

చరణం : ఓ నక్షత్రం జ్ఞానులను నడిపించేనయ్యా – మనిషికి మాదిరిగా యేసయ్య ఇల జీవించేనయ్యా

యేసయ్య చెంతకు మనిషిని మనం నిడిపిస్తేనయ్యా – యేసయ్యలాగా మనం ఇల జీవిస్తేనయ్యా …
( హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ )

Latest Christmas Song 2022,New Christmas Songs,Latest Telugu Christian Songs,Christmas Mashup Song,Telugu Christmas Songs 2022 2023,Joshua Shaik,Pranam Kamlakhar,Telugu Christian Songs 2022,Jesus Songs telugu,Telugu Christmas Choreo Songs 2022 2023,Telugu Christmas Dance Songs,jk christopher,sharon sisters,hosanna telugu,christmas songs telugu,christmas dance songs,raraju puttadoi,mattilona muthyam,hemchandra,singer parvathi,Enosh Kumar,Raj prakash paul, Latest Christmas Songs 2022,New Christmas Songs,Latest Telugu Christian Songs,Christmas Mashup Song,Telugu Christmas Songs 2022 2023,Joshua Shaik,Pranam Kamlakhar,Telugu Christian Songs 2022,Jesus Songs telugu,Telugu Christmas Choreo Songs 2022 2023,Telugu Christmas Dance Songs,jk christopher,sharon sisters,hosanna telugu,christmas songs telugu,christmas dance songs,john wesly live,calvary temple live,pj stephen paul,hosanna songs,Raj prakash paul

Trip.com WW

Scroll to Top