Nijamuga Morapettina / Telugu Christian song 2023 / Yash Jasper / Beno Joseph / kraftsmen media
Song : Nijamuga Morapettina
Vocals : @YASHJASPEROFFICIAL
Keys : Beno Joseph
Recorded at @kraftsmenmedia Studios ( Hyd )
Lyrics
నిజముగా మొర పెట్టిన
నిజముగా మొర
పెట్టిన దేవుడాలకించకుండునా
సహనముతో కాని పెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగానుండునా (2)
తన బిడ్డలకాయన మేలు చేయకుండునా (2) [నిజముగా]
సృష్టి కర్త అయిన ప్రభునకు
మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా (2) [జీవముగల]
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించిన
దీవెనలు కురియకుండునా (2) [జీవముగల]
Follow Yash Jasper On Instagram :
https://instagram.com/yashjasperofficial?igshid=ZjE2NGZiNDQ=
#Yashjasper #Yashjaspersongs
#telugu #teluguchristianmessages #teluguchristiansongs #teluguchristian #teluguchristianmessage #teluguchristiansong #teluguchristianshorts #teluguchristiantestimony #teluguchristiannewsongs #teluguchristian2023 #yashjaspersongs #yash #yashjasperofficial #yashjaspersongs