Skip to content

Ningini Nelanu Yekamu Chesina || Telugu Christmas Song

Ningini Nelanu Yekamu Chesina || Telugu Christmas Song


#christmas #christmassongs #teluguchristmassong #oldchristmassongs

నింగిని నేలను ఏకము చేసిన పండుగ (2)
నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ (2)
Christmas Happy Christmas
     Christmas Merry Christmas (2)

1. జ్ఞానుల జ్ఞానము – వ్యర్ధము చేసిన పండుగ (2)
రాజుల గుండెలో – అలజడి రేపిన పండుగ (2)
          ¶Christmas¶

2. దీనుల ప్రార్థనకు – ఫలముగ వచ్చిన పండుగ (2)
పాపుల కోసము – రక్షణ తెచ్చిన పండుగ (2)
       ¶Christmas¶

3. యూదుల కలలన్నీ – నిజముగ మార్చిన పండుగ (2)
బాధల బ్రతుకులలో – నెమ్మది కూర్చిన పండుగ (2)
¶Christmas¶
¶నింగిని¶

Trip.com WW