Ninnu chudaga vachinadura Deva devundu | నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు | Telugu Christmas Songs
NINNU CHUDAGA VACHINADURA DEVA DEVUNDU
Telugu:
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||
దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||
గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే (2)
ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను||
తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే (2)
చేరుకో నేడే కోరుకో (2)
English:
NINNU CHUDAGA VACHINADURA DEVA DEVUNDU
GOPPA RAKSHANA THECHINADURA YESU NAADHUDU ||2||
LOKAME SANTHOSHINCHAGA
PREMANE PENCHE KREESTUGA
BETHEHEMANU OORILO KANYAKU PUTTINADURA
POTHI GUDDALA MADYALO HAAYIGA NIDHAROYERA ||NINNU||
DEVUNI KOPAM NUNDI
THAPPINCHE PRIYA PUTRUDAAYANE ||2||
MUTTUKO MUDDHU PETTUKO ||2|| || BETHEHEMANU||
GUNDELO KOLUVAIYUNDI
DEEVINCHE DHANAVANTHUDAAYANE ||2||
ETHUKO BAAGA HATHUKO ||2|| || BETHEHEMANU||
THODUGA VENTANE UNDI
RAKSHINCHE BALAVANTHUDAAYANE ||2||
CHERUKO NEDE KORUKO ||2|| || BETHEHEMANU||