NUVVU NAA THODU VUNNAVAYYA|నువ్వు నా తోడు ఉన్నావయ్యా |Telugu lyrics song #worship #worshipsongs

NUVVU NAA THODU VUNNAVAYYA|నువ్వు నా తోడు ఉన్నావయ్యా |Telugu lyrics song #worship #worshipsongs


credits goes to: https://youtu.be/x-gEKe_A0I4

పల్లవి:నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల             ||నీవు||

1: కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)

2: వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

#coversong #latest #viral #viralvideo #worship #worshipsongs #worshipmusic #whatsapp #whatsappstatus #christiandevotionalsong #christianmusic

Exit mobile version