O Thara Velisindi TRACK || E M C Foundations|| LATEST TELUGU CHRISTMAS SONG 2024||Nellore

O Thara Velisindi TRACK || E M C Foundations|| LATEST TELUGU CHRISTMAS SONG 2024||Nellore

O Thara Velisindi TRACK || E M C Foundations|| LATEST TELUGU CHRISTMAS SONG 2024||Nellore
ఓ తార వెలిసింది ఆ నింగిలో
జగమంతా సంబరమే నీ రాకతో
మరియమ్మ గర్భాన మెస్సియ్య జన్మించే
పశుశాలలోన యేసయ్య పవళించే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్

ఆ గొర్రెల కాపరులు మంద కాయుచుండగా గాబ్రియేలు దర్శనమిచ్చి శుభవార్త తెల్పగా
మందనే విడిచారు ప్రభు చంత చేరారు . పాపాన్ని తొలిగించే రక్షకుడని చాటారు

గగనాన ఓ తార రక్షకుడి గుర్తని జ్ఞానులే తెలిపారు
తార వెంట నడిచారు
బాల యేసుని దర్శించి కానుకలను అర్పించి మార్గాన్ని
మలచుకొని సాక్షిగా బ్రతికారు

Trip.com WW

Scroll to Top