
Omeghama | ఓ . . మేఘమా | Pr. K. Wilfred | Daniel Koreboina | Latest Telugu Christian Song 2023

Omeghama | ఓ . . మేఘమా | Pr. K. Wilfred | Daniel Koreboina | Latest Telugu Christian Song 2023
Telugu Latest New Year Song 2023
A Song of Confession to Our Lord JESUS CHRIST
Lyrics:
ఓ . . మేఘమా ఓ . . మేఘమా
నన్ను ఆవరించుమా
నీవు లేని జీవితం ఒంటరి జీవితం
నీవు లేక నేను బ్రతుకలేను
1. రాత్రి వేళలో నేను వెదకినను
నా ప్రాణప్రియుడవు నాకు దూరమాయను
ఓ . . మేఘమా …… ఓ . . మేఘమా
2. నా జీవితాంతము నేను వెదకినను
నీ స్వరము నాకు దూరమాయను
ఓ . . మేఘమా …… ఓ . . మేఘమా
3. నాకున్నదంతయు నీదు చేర్చినను
నీ ఫలము నాకు దూరమాయను
ఓ . . మేఘమా …… ఓ . . మేఘమా
పరిశుద్దుడా …… పరిశుద్దుడా
పరిశుధా త్ము డా
Lyrics, Vocals & Tune : Pr. K. Wilfred
Music & VFX : Daniel Koreboina
Mix & Mastering : Dusty Records, Hubballi – Karnataka
Copyright of this music and video belongs to Pr. K. Wilfred / Jesus Gospel Ministries Hubballi .
Any unauthorized redistribution or uploading on YouTube or any other music platforms is strictly prohibited.
Channels that uploads the video on YouTube without permission will be reported.
#prkwilfred#Danielkoreboina#Omeghama #teluguchristiansongs#teluguchristiansongs2022#teluguchristiansongs2021
#teluguchristiansongs2020#teluguchristiansongswithlyrics#teluguchristiansongslatest
#teluguchristiansongsjukebox#teluguchristiansongsinpiano#teluguchristiansongs2019
#teluguchristiansongsandtracks#latest_teluguchristiansongs