ONTARI NE KAANAYYA | FULL SONG | DD Anand | Pranam Kamlakhar | Anwesshaa | Telugu Christian Songs
“ఒంటరి నే కానయ్యా” పాట మన జీవిత ప్రయాణంలో, ప్రతి పరిస్థితిలో యేసు క్రీస్తు సహవాసమును గుర్తించే శక్తిని ఇవ్వాలని, తద్వారా ఆశీర్వదించపడాలని మా ప్రార్ధన.
“ONTARI NE KAANAYYA” song is about gaining strength in recognizing the companionship of Jesus Christ in every situation of our journey. We pray this song will bless you.
Telugu Lyrics:
పల్లవి : ఒంటరి నే కానయ్యా – యేసయ్యా – ఒంటరి నే కానయ్యా
నీ దయ వుండగా – కృప తోడై నడువగా
దయ వుండగా-కృప తోడై నడువగా
Chorus: హల్లెలూయా – స్తోత్రమూ – యేసయ్యా – నీ నామమే అభయమూ
చరణం 1: చీకటి నన్నూ తరిమిననూ – కష్టాలు అలలై ముంచిననూ
భయపడదూ – నా హృదయం – నీ బలమైన హస్తమే – ఆయుధమవగా
-బలమైన హస్తమే – ఆశ్రయమవగా
చరణం 2: ఓటమిలా కనిపించిననూ – మాటలు అగ్నియై కాల్చిననూ
వెనుకకు పడదూ నా అడుగూ-మార్గము నీవై పయనం సాగూ
చరణం 3: ఆగని పరుగులా సాగిననూ – ఆపద గాలులై వీచిననూ
పడిపోలేదూ – నా జీవితం- క్రీస్తే పునాదియై- మందిరమవగా
క్రీస్తే పునాదియై- ఆలయమవగా
చరణం 4: ఎవ్వరు లేరని అనలేనుగా – మహిమ మేఘమే – తోడవగా
మెల్లనీ – నీ స్వరమూ – నా ధైర్యమై – సాక్షిగా వెడలుచుండగా
Copyright of these lyrics belong to DD Anand.
_________________________________________________________________________________________
CREDITS:
Lyrics, Tune & Producer : DD Anand
Music Director : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
Video: Jone Wellington & team
Title Design: Satish
Thumbnail Design, Subtitles: Aashritha Anand
– Contact us at ddanand2002@gmail.com
– Subscribe to us on: www.youtube.com/@UCyOjJjN47GjavAJs2C3NCMQ
– Follow us : www.instagram.com/ddanand777
– Like us: facebook.com/profile.php?id=61570244347301
Copyright of the lyrics, tune, music and video belong to Imprint Christ/ DD Anand. Any unauthorized reproduction, redistribution, or uploading on Youtube or other streaming platforms is strictly prohibited.
telugu christian songs 2025/ latest telugu christian songs / new telugu latest christian songs 2025/ new telugu Jesus songs 2025
#jesussongstelugu #DDAnand #PranamKamlakhar #TeluguChristianSongs #anwesshaa #imprintChrist #AnandAaradhanaOfficial #worshipalmighty #glorytoGod #gospelsong #jesussongstelugu #worship #jesuslovesyou #praisethelord #praiseandworship