Oohakandhanantha Unnatham II ఊహకందనంత ఉన్నతం II Latest Telugu Christian Song 2023 I A.R.Stevenson I
Cover Song & Editing : Bro.Nathanael Narsimha
Original Song By :
Lyrics, Tune & Music : A.R.Stevenson
Vocals : Akshaya Praveen
Origial song link : https://youtu.be/kPtEZsc60fU?si=P3CRQWx8gAhKAQ5y
Lyrics :
ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది
2. దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది
3. కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది
Oohakandhanantha Unnatham / కరుణించవా దేవా / KARUNINCHAVA / DEVAYESUTHO TEEVIGAANU PODAMAA / యేసుతో ఠీవిగాను పోదమా / Abba Thandri / అబ్బా తండ్రీ // ఓ దేవా దయ చూపుమయ్యా / O Deva Dayachupumayya / Latest telugu christian songs 2023 / Na Pere Teliyani Prajalu // నా పేరే తెలియని ప్రజలు // Bahu Soundarya Seeyonu / బహు సౌందర్య సీయోనులో / telugu christian songs 2022 / telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ telugu latest christian songs/ Oohinchalenu Prabhu / ఊహించలేను ప్రభూ నీ మమతను song / Palle Pallena Suvartha / పల్లెపల్లెనా సువార్త / manishi devuni ugratha / enu tandilla / #christiansongs #christian #jesus #jesuschrist #jesuslovesyou #bible #christianmusic # god #Kannada christian song # Kannada christian songs#christianity #kannadachristiansongs #worship #bibleverse #christiansong #faith #christians #christ #jesussongs #song #kannadachristianyouthnetwork #sthutipadutake #jesusredeems #kannadachristianworship #gospel #worshipmusic #christianstatus #songs
Music