
Oorantha Chatali | Latest Telugu Christmas Songs | Mories Music | 4K | Christmas Songs

Oorantha Chatali | Latest Telugu Christmas Songs | Mories Music | 4K | Christmas Songs
Praise the lord All🙌🏻
In the fullness of GOD’S timing 🔥We are hounoured to release “FULL SONG”💫💫
❄️!!!URANTHA CHATALI!!!❄️
😍⭐️Glad Tidings Of Warm FuZzIEs as JESUS CHRIST was Born for us⭐️😍
🌲MERRY CHRISTMAS🌲
Very much obliged for All your Prayers and Support🙏🏻
Do-listen and subscribe
Sing along🎼
Delight in God’s presence🙌🏻
Share it with your friends
🙌🏻😇GOD BLESS YOU ALL😇🙌🏻
Credits:
AOG WORSHIP TEAM INDIA PRESENTS
Producer: Victor
Music: K.Samuel Mories
Vocals & Starring: Peter Vinay-AOG
Lyrics & Tune: Sam RK-AOG
DOP: Kennedy Kolli
NadhaSwaram: Bangaru Raju
Guitars: K.Jagadish
Mixing & Mastering: K.Samuel Mories
VFX & Video Editing: David Varma
Recording Session: Wave Editor Digital Recording Studio- RJY
#Christmasmusic
#Latestchristmassongs2021
#Happychristmas
#UranthaChatali
New Christmas Song 2021 Latest Telugu Christmas Songs 2021 Latest Telugu Christmas Dance Songs 2021
*పల్లవి*
ఊరంతా చాటాలి యేసయ్య జన్మవార్తను -2
పాపభీతిని నిర్మూలించే పరమ తండ్రి ఆయనేనని
నిజమగు రక్షణ మనకందించే రక్షణకర్త ఆయనేనని
పాపభీతిని నిర్మూలించే పరమ తండ్రి ఆయనేనని
నిజమగు రక్షణ మనకందించే రక్షణకర్త ఆయనేనని…… హే
*ఊరంతా *
*చరణం1*
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన పుత్రున్ని ఇలకు పంపెనుగా
పాపపరిహారార్థం మరణించుట కొరకు శరీరధారిగా వచ్చెనుగా
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన పుత్రున్ని ఇలకు పంపెనుగా
పాపపరిహారార్థం మరణించుట కొరకు శరీరధారిగా వచ్చెనుగా
రిక్తునిగా మహిమను వీడి మనకోసం వచ్చాడని
రక్షనిచ్చి తన రాజ్యముకు మనలందరిని తీసుకెళ్తాడని
క్రిస్మస్ పండుగ చేయాలి
యేసయ్యను ఆరాధించాలి
క్రిస్మస్ పండుగ చెయ్యాలి
యేసయ్యను ఆరాధించాలి
అరెరరె…….
*ఊరంతా*
*పల్లవి2*
రాజ్యభారాన్ని భరియించుటకోరకు తానే కొమరునిగా వచ్చెనుగా
ప్రవచనాలన్నీ నెరవేర్చుట కొరకు కన్యక గర్భమందు జనియించెనుగా
రాజ్యభారాన్ని భరియించుటకోరకు తానే కొమరునిగా వచ్చెనుగా
ప్రవచనాలన్నీ నెరవేర్చుట కొరకు కన్యక గర్భమందు జనియించెనుగా
దీనునిగా ప్రేమామయుడై మనకోసం వచ్చాడని
నరకాన్ని తప్పించి నిత్యజీవం మనకు ఇచ్చాడని
క్రిస్మస్ పండుగ చెయ్యాలి
యేసయ్యను ఆరాధించాలి
ఊరంతా చాటాలి యేసయ్య జన్మవార్తను -2
పాపభీతిని నిర్మూలించే పరమ తండ్రి ఆయనేనని
నిజమగు రక్షణ మనకందించే రక్షణకర్త ఆయనేనని
పాపభీతిని నిర్మూలించే పరమ తండ్రి ఆయనేనని
నిజమగు రక్షణ మనకందించే రక్షణకర్త ఆయనేనని……
హే…..ఊరంతా చాటాలి యేసయ్య జన్మవార్తను -2
►Contact Us
►E-Mail: aogworshipteamindia@gmail.com
►Ph: 9394757825, 9618393839.
►Facebook:https://www.facebook.com/aog.annarokk…
►Facebook:https://www.facebook.com/victorson.aog
#Latesteluguchristmassongs2020
#Newteluguchristmassongs2020
#MerryChristmas
#Christmasdancesongs
#bolomaharajkijai
New telugu christian Songs 2019 / Telugu christian devotional songs 2019 / Telugu christian sun day school songs / Telugu christian new sun day school songs / Telugu christian sun day school action songs / Telugu christian new calvary temple songs / Telugu christian 2019 christmas songs / Telugu christian 2019 christian songs / Telugu christian kids worship songs / Telugu christian Raj Prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fletcher / Samuel Mories Songs / S P Balu / S P Bala Subrahmanyam Christian Songs / KK Songs / Christmas Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandeep Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / John wesly Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional / Nycil KK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2019 Christian Songs / 2019 Malayalam Christian Devotional Songs / 2019 Christian Devotional Songs Tamil/ 2019 Christian Devotional Songs Malayalam / 2019 Christian Devotional Songs Telugu / Nycil KK Latest Telugu Christian Songs / Nycil KK Telugu Messages 2019 / Nycil KK New Songs 2019 /