Ooru Vaada SANDHADI 1 II official 4K II Telugu Christmas Song 2023 II Narayana Paul II Manohar G

Deal Score0
Deal Score0
Ooru Vaada SANDHADI 1 II official 4K II Telugu Christmas Song 2023 II Narayana Paul II Manohar G

Ooru Vaada SANDHADI 1 II official 4K II Telugu Christmas Song 2023 II Narayana Paul II Manohar G


Lyrics, Tune Written by. Manohar
Singing by. Pastor G Narayana Paul @ Sis. Anusha Rani
Music,Keyboard . Manohar
Mixing@ mastering . Prabhudas
cinematic Videography. B hema sundar
Choriography. Naresh P @blessygracecarino243 ace
Chorus . Blessy @Deena
Dance Performance. Al puram Church youth
Special Thanks to . Francis Nikki (Lecturer)

Any Other Information Contact Us
8639114371,9618640275

Lyrics.

\ క్రిస్మస్ పాట‌ \
పల్లవి.
ఊరు వాడ సందడి చేద్దాం – మనమంతా పండుగ చేద్దాం, యేసయ్య పుట్టాడనీ.
ఊరు వాడ సందడి చేద్దాం – మనమంతా పండుగ చేద్దాం, రారాజు పుట్టాడనీ

పరలోక సైన్యము దిగివచ్చిరి – పరలోకపు దూతలు స్తుతియించిరి
పరలోక సైన్యము దిగివచ్చిరి
గొళ్ళలు జ్ఞానులు ఆరాధించిరి….

Iఊరు వాడ సందడిl

1. ఆ తార జ్ఞానులకు త్రోవ చూపెను – ఆ దూత గొళ్ళలకు వెలుగు నింపెను – (2)
(ఈ) జగమంతయు పులకించెను రక్షకుడు మన కొరకు ఉదయించెను -(2)
Happy happy Christmas
Happy merry Christmas
Wish you happy Christmas
Wish you Merry Christmas -(2)

|ఊరు వాడ సందడి|

2. పరలోక దేవుడు మనుష్యరూపుడై
జన్మించెను మన కొరకు పశులపాకలో
(ఆ)పరలోకము విడిచి భువికొచ్చెను
మరియ తనయగా యేసు జన్మించెను (2)
Happy happy Christmas
Happy merry Christmas
Wish you happy Christmas
Wish you Merry Christmas -(2)

|ఊరు వాడ సందడి|

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Manu Unique Music
      SongsFire
      Logo