PANDUGA AHA HA PANDUGA // LATEST TELUGU CHRISTIAN CHRISTMAS SONG 2023 //BRO ADAM GARU

PANDUGA AHA HA PANDUGA // LATEST TELUGU CHRISTIAN CHRISTMAS SONG 2023 //BRO ADAM GARU


#teluguchristmas2023 #teluguchristiansongs #Teluguchristiansongs

LYRICS
పల్లవి:- పండుగ అహ.హా పండుగ
క్రిస్మస్ అందరికీ పండుగ. ll2ll
రక్షకుడు యేసయ్య పుట్టాడు
రక్షణ అందరికీ తెచ్చాడు. ll2ll
పశుల పాకలో యేసు పుట్టాడు
ప్రజందరికీ రక్షణ తెచ్చాడు. ll2ll
అ:ప:- HAPPY CHRISTMAS
MERRY CHRISTMAS. ll2ll
HAPPY HAPPY
HAPPY CHRISTMAS
MERRY MERRY
MERRY CHRISTMAS

1. బాధలలో ఉన్నవారికి ఆనందము
శోధనలో ఉన్నవారికి సంతోషము ll2ll
అందరికీ సంతోషం తెచ్చాడు
అందరూ ఆనందించి పాడండి ll2ll

2. చీకటిలో ఉన్నవారికి వెలుగు తెచ్చెను.
మరణములో ఉన్నవారికి జీవము తెచ్చెను ll2ll
సకల రోగులందరికి స్వస్థత తెచ్చెను
భయములన్ని తొలగించే దైర్యము తెచ్చెను. ll2ll

3. రండి రండి ప్రజలారా సమకుడి
సంతసించి యేసయ్యాను అరాధింప ll2ll
ఆరాధించేవారికి సమాధానము.
ఆరాధించేవారికి సకలశిర్వదము ll2ll

Trip.com WW

Scroll to Top