PARALOKAM CHERE VARAKU (పరలోకం చేరే వరకు) Letest Telugu Christian Song – 2025

PARALOKAM CHERE VARAKU (పరలోకం చేరే వరకు) Letest Telugu Christian Song – 2025


Gospel Singer : K. Swarna Madhuri
Music Composer : Y.Chinna
Lirics & Tune : Subhakar Nadela
Contact. No 9494851756.

Please Subscribe this Channel for more Videos
Please like and share and Comment.

LIRICS :-
పరలోకం చేరే వరకు – ఆగదు ఈ జీవన పోరాటం
కష్ట సుఖాల ఆరాటం – కలిమి లేముల పోరాటం
పరలోకమే పరిశుద్ధులకు నిలయం ||2||

1.. నిశ్చలమైన స్థితి లేక – అటు ఇటు పరుగులాట
అందరు ఉండినా – ఆదరణకై కొదువులాట ||2||
ప్రేమామృత ధారలు – కలిగియున్న పరలోకం
పరిశుద్ధులతో – నిండియున్న పరలోకం ||2||

2.. ఎన్నెన్నో శోధన గాదల – నిలయమైన బ్రతుకులు
కష్టాలు ఈదలేక – కనుమరుగైన జీవితాలు ||2||
నిత్యము స్తుతులతో – మ్రోగుచున్న పరలోకము
ఆనంద నిలయమైన – పరలోక రాజ్యము ||2||
Try Amazon Fresh

Scroll to Top