Pasuvula Pakalo Telugu Christmas Song 2022 by God’s Ministries Team || Prasanth Penumaka #2022
Like, Share & Subscribe 👍
And Pray for this Ministry !
Song Credits: The Author of this Song
Music : Prasanth Penumaka
Video Edit & Produced by : Bro. Manoj Kumar
Rhythms: Nishanth Penumaka
Flutes: Ramesh K
Vocals, Flute Recorded & Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mastered by: Sheik Arif Dani
Camera : Sunny
DOP : Prem Raju. John Augustine, Deepak Kumar, Sangeetha
Special Thanks to : Ps. Jaya Prakash Garu, Bro. Prasanna Kumar Marapatla Garu, Nisanth Penumaka, Y. Yesu Rathnam Garu
Lyrics :
———–
పశువుల పాకలో – మరియమ్మ గర్భాన } 2
ప్రభుయేసు జన్మించె – ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో } 2
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
కుంటోళ్ళు గుడ్డోళ్ళు – చెవిటోళ్ళు మూగోళ్ళు
స్వస్థతను ఇచ్చేనురో – ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
చచ్చినోళ్ళను లేపినాడు – గాలి తుఫాను ఆపినాడు } 2
నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
Audio Song Link :
https://www.mediafire.com/file/ufmbt38i3dwpd2e/Pasuvula+Paakalo.mp3/file
💌 If you want to Support this Ministry
Google Pay & Phone Pe : +919703092113
A/C Details :
A/C No : 33175729416 – IFSC : SBIN0002693
Keep share, Like & Subscribe 🙏
#teluguchristmassongs2022
#2022teluguchristmassongs