PHALIYINCHUTA NERPAYYA 4K SONG | Dr. Honey, Ps. Blessy, Ps. Junti | Moses Dany | Pastor Daniel Raj P
#phaliyinchutanerpayya #latestTeluguChristiansongs2024
#latestTeluguChristiansongs2023 #pastordanielrajp #MosesDany #DrHoney #PsBlessyDaniel #PsJuntiHadassa
#newteluguchristiansongs #newyearsong2023 #newyearsong2024 #teluguchristiannewsongs
దాదాపు 8-10 సంవత్సరాల క్రితం మా నాన్న గారు (దేవుని సేవకులు Pastor Isaac Garu) “యోసేపు ఫలించెడి కొమ్మ” అనే సందేశం ఇస్తున్నప్పుడు హృదయంలో పరిశుద్దాత్మ దేవుడు పెట్టిన ప్రేరేపనే ఈ పాట.
మనమందరము ఈ 2024 నూతన సంవత్సరంలో యోసేపు వలె – ఫలియించాలనీ, పరిశుద్ధంగా జీవించాలని, ప్రేమించాలని, పరిశుద్ధులను ప్రజలను క్షమియించాలని ఆశతో ఈ పాట చేయడం జరిగింది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా కలిగి యుందుము గాక. ఆమేన్
From
#PastorDanielRajP
LYRICS:
పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా ||2||
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా ||2||
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య
చరణం1. యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని – ||2||
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య – |2||
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా – || 2||
పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| –
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య ||2|| –
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య
చరణం2. యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య ||2||
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా- ||2||
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య-|| 2||
SONG CREDITS
Lyrics & Tune : Pas. Daniel Raj
Music : Moses Dany
Vocals : Honey Hadassah, Junti Hadassah, Blessy Daniel
Backing Vocals : Moses Dany & Desmond John
Musician Credits
Music Composed & Arranged, Programmed by Moses Dany
Keys & Rhythm Programming : Moses Dany
Mandolin, Acoustic & Electric Guitars : Desmond John
Bass Guitar : Prasad Samy
Violin : Thyagaraju
Tabala & Dolaks : Rella Prabhakar & Samuel Katta
Mixed & Mastered by Moses Dany
Studio Credits
Vocals Recorded @Sri Matha Studios
Sound Engineer : Solmon Raj
Video Featuring
Tabala : Zion
Dolak : Praveen
Violin : Mabel Fenella
DOP: Sunil – Miracle Art Studio
Telugu Christian Songs 2024 / Telugu Christian Songs / Telugu Christian Songs 2023
Telugu Christian /Jesus Telugu / Christian Video /Latest Christian/ Telugu Christmas / ChristianDevotional Songs / Telugu Worship / ChristianAudio / Latest Jesus / Old Telugu / All Telugu /Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu /Telugu Christian Song telugu christian songs /christian telugu songs / new telugu christiansongs / Christian Devotional Songs / teluguchristian songs 2016 / 2016 telugu christiansongs / latest new telugu christian song 2016 /2016 new telugu christian songs 2016 / teluguchristian songs 2016 / christian new telugu songs2016 / famous telugu christian songs
2015-2016 / new latest telugu christian songs2016 / christian telugu songs 2016 /
telugu christian song2023 /2024 new telugu christian song / latest telugu christian song / heart touching telugu christian song2016 / Pastor Isaac P // Daniel Raju P // Dr. Honey, Ps. Blessy Daniel, Ps. Junti Hadassa / all latest telugu christian songs 2016 /telugu christian christmas songs 2016 / 2016song /telugu jesus worship songs 2016 /telugu
worship songs 2016 / christian songs new /new2016 christian songs / new telugu christianalbums 2016 / telugu christian deviotional songs2016 /Gospel Music (Musical Genre) / APChristian Hits / new telugu christian songs /telugu christian songs 2016 / latest telugu
christiannew telunu christian ongs 2016downloadlatest telu christian ss lyrics
songs 2016 new hits /telugu christian songs