PILICHAVESAYYA Telugu Christian Song by Santha Kumar || Samuel Mories

PILICHAVESAYYA Telugu Christian Song by Santha Kumar || Samuel Mories


PILICHAVESAYYA Telugu Christian Song by Santha Kumar | Lilliyan Christopher | Samuel Morries

Lyrics & Vocals : Santha Kumar Ananthavarapu
Tune : Santha Kumar, Rammohan Rao, Pawan
Music : Samuel Mories
DOP : Raju Candid Photography
Title : King’s Art
Video Edit & Poster : Bro. Manoj Kumar (JC Studios)

Lyrics :
నాకర్థమే కాని మర్మము
నను పిలిచిన ఈ కారణం ||2||

బంగారమే కోరలే
వజ్రాలనే అడగలే
రత్నాలనే కోరలే
సంపాదనే ఆశించలే

నిను స్తుతియించగ ననుపిలిచావేసయ్యా
నీ నామస్మరణ నా పెదవుల ధన్యతయా ||2||

|| నాకర్థమే ||

పెంటతో సమమైన నా బ్రతుకును చూచితివి
మూతబడిపోయిన కను పొరలను రాల్చితివి
||2||

దుర్వాసనే లెక్కచేయక
నా మలినమును కడిగావయా
నీ వెలుగుతో దర్శించి
నను జ్యోతిగా మార్చావయా
నా విలువను పెంచిన వాక్యం వదలనయా
నిను కీర్తింప నా బ్రతుకంకితమయ్యా ||2||

|| నాకర్ధమే కాని మర్మము ||

నీ సాక్షిగ నిల్పినా ఎన్నో మారులు పడితి
నిను అవమానించగ అయినా కరుణించితివి ||2||
నేను నమ్మకం కోల్పోయిన
ఓ తల్లివై చేర్చుకొంటివి
గొప్ప ద్రోహమే చేసిన ఓ తండ్రివై దిద్దుచుంటివి

నీ విలువైన ప్రేమనెలవర్ణింతునయా
ఎన్ని స్తుతులర్పించిన నీ రుణమే తీరదయా

నీ విలువైన ప్రేమనెలవర్ణింతునయా
ఎన్ని స్తుతులర్పించినా నీ రుణమే తీరదయా…

నా కర్ధమే కాని మర్మము
నను పిలచిన ఈ కారణం ||2||

బంగారమే కోరలే
వజ్రాలనే అడగలే
రత్నాలనే కోరలే
సంపాదనే ఆశించలే

నిను స్తుతించగ నను పిలిచావేసయ్యా
నీ నామస్మరణ నా పెదవుల ధన్యతయా

Thank You for Watching…
Like, Share & Subscribe !

#teluguchristiansongs #davidlivingstone #mosesdany #teluguchristiansong #latestteluguchristiansongs #music #mosesdany #praisesing #christmas #tarunj
#dailydevotional #dailypromise #fridayfastingprayers #spiritualmessages #lifechangingmessages #christmas #goodfriday#easterday #teluguchristianmusic #biblestudy#teluguchristianmessages #teluguchurch #myjesusmylove #christiansongs #loveujesus #desireofchrist #telugu #telugujesussongs #teluguchristianmusic #christianity #dailyprayer #sundayservice #livesundays #biblestudy #jesusisking #jesusiscoming #christianlifestyle #chritiansong #jesussongs #tamilchristianonline #jesussaves #tamilchristianmessages #healing #indian #christianworshipers #hindisermons #kannadasermons #assamesesermons #bhojpurisermons #bengalisermons #odiasermons #gujaratisermons #punjabisermons #malayalamsermons #telugusermons #englishsermons #40daysfastingprayers #allnightprayers #india #todaygodspromise #christianmessages #jesus #bible #christianity #faith #christian #jesuschrist #dailyverse #godsplan #jesusislord
#worship #worshipsongs #latest #trending #gospel #tamil #tamilchristianmessage #tamilchristiansongs #calvary #feelthemusic

telugu christian songs,latest telugu christian songs,new telugu christian songs,telugu christian songs latest,jesus songs telugu,telugu christian messages,telugu christian songs 2025,christian songs telugu,christian songs,telugu gospel songs,telugu christian worship songs,telugu christian song,telugu christian worship,telugu christian songs 2023,telugu christian songs lyrics,christian telugu songs latest,telugu christian live,new christian songs
Try Amazon Fresh

Scroll to Top