Prajalandariki Shubhavartha||ప్రజలందరికీ శుభవార్త||Telugu Christmas Song 2021||Telugu Christian Song

Faith Score0
Faith Score0

Prajalandariki Shubhavartha||ప్రజలందరికీ శుభవార్త||Telugu Christmas Song 2021||Telugu Christian Song


Lyrics and Tune: Bishop Samuel Finny and Sulammithi Pachigalla
Singers: Sis #KrupaVarun, Bro Varun, Bro Vijay Jillella
Music and post production: Pastor Kenny Balla
Recorded at: @VarunB Studios, London, UK.

Lyrics:
పల్లవి:

ఇదిగో ప్రజలందరికీ సువార్త మానం
ఇది శుభవార్త మానం

1. దేశమేదైనా – గోత్ర మేదైనా
ఎవరివైనా – మతమేదైనా /2/
నీ కొరకే జన్మించెను /2/

2. పాప కూపంలో ఉన్నవారికై
పాప రహితుడు పరిశుద్ధాత్ముడు /2/
నీ కొరకే ఏతెంచెను /2/

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Shalom Telugu Christian Fellowship
      Songs Fire
      Logo