Pranama na pranama || 2023 new year telugu latest Christian song || by Anand aratla || 4k

Pranama na pranama || 2023 new year telugu latest Christian song || by Anand aratla || 4k


PRANAMA NA PRANAMA SONG

lyrics, tune & sung by Anand Aratla

music by brother Paul naveen

backing vocals by sri latha, sthuthi kumari & mahonatha

mixing and mastering by brother kishore

video by brother Stephen

video editing by brother Joseph and anand steev

SONG LYRICS :

||పల్లవి||

ప్రాణమా నా ప్రాణమా యెహోవాను కీర్తించుము
సర్వమా నా సమస్తమా యెహోవాను కొనియాడుము |2|

||చరణం||

1) నీవు చేసిన మేళ్లకై నీవు చూపిన ప్రేమకై
నిన్ను నే మరువలేనయ్య
నాతో నీవుండగా భయమేమీ లేదుగా
నా అండ దండ నీవయ్యా |2|
ఈ జీవితం నీదేనయ్యా నా సర్వము నీవేనయ్యా |2|
| ప్రాణమా |
2) నాలో ఈ ఆనందం నాలో ఈ సంతోషం
నీవిఇచ్చినదేగా నా దేవా
నాలో ఈ ఉల్లాసం నాలో ఈ ఉత్సాహం
నీవిఇచ్చినదేగా నా దేవా |2|
ఈ ఆనందం నీదేనయ్యా ఈ ఉత్సాహం నీదేనయ్య |2|
| ప్రాణమా |

Trip.com WW

Scroll to Top