Prema Roopi / Malavika / Israelraj oba @ 9849757957 / Telugu Christmas Songs

Faith Score0
Faith Score0

Prema Roopi / Malavika / Israelraj oba @ 9849757957 / Telugu Christmas Songs


1. Choodaalani Vundhi by ANJANA SOWMYA: https://www.youtube.com/watch?v=hOKxBLuMILI
2. Prabhu Raatri by KALPANA

3. Oh Deva by NITHYA SANTHOSHINI

4. Deva Drushtinchu Maa Desam (TELUGU): https://www.youtube.com/watch?v=J7-qMrzMrzc
5.Deva Drushtinchu Maa Desam (MALAYALAM VIDEO): https://www.youtube.com/watch?v=wb0bZPMGLMk
6.Deva Drushtinchu Maa Desam (MALAYALAM) https://www.youtube.com/watch?v=jrVIDL5pQGY
7. Deva Drushtinchu Maa Desam (TAMIL):

_________________________________________________
ప్రేమ రూపి రాకడతో కరుణమూర్తి కావలిలో
సృష్టి పరవసించును శాంతి వెల్లి విరియును

ఎడారిలో ఏరులు వెల్లువగా పారగా
ఎండిన బీడంతా పచ్చని పొలమగును

కత్తులన్ని కర్రులుగా ఈటెలన్ని కొడవళ్ళుగా
రూపుమారి గాదెలను పంటలతో నింపును

చిరుతపులి మేకపిల్ల కలిసి తిరుగు చుండును
మృగరాజు ఆవుదూడ కలిసి మేయుచుండును

దీనులెల్ల బలముతో రోగులెల్ల నయముతో
ప్రజలంతా ముదముతో ఆడి పాడుచుందురు

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Israelraj Oba
      Songs Fire
      Logo