Raajula Raaju | Latest Telugu Christmas Song | Sis. Glory Rani | Sankeerthana Grace | Music By Bobby

Raajula Raaju | Latest Telugu Christmas Song | Sis. Glory Rani | Sankeerthana Grace | Music By Bobby


LYRICS:
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
పరమును వీడి పశుశాలలో
పరమాత్ముడు పరిశుద్ధుడై
పసి బాలునిగా ఇలలో జన్మించెను

మనసారా పూజించి ఆరాధించేదం
అత్యానంధ భరితులమై సన్నుతించెదం
మన హృదయాలను సమర్పించెదం

1.అల్పమైన బెత్లెహేములో పుట్టి

పశుల పాకనే ప్రసిద్ది చెసావు

రక్షకునిగా మన హృదిలో పుట్టి

రక్షణానందమే మాలో నింపావు

2.చీకటి లోకములో వెలుగుగా వచ్చి

అంధకారంలో కాంతులు నింపావు

ఆ కాంతి ఉదయింప చేసి

మా జీవితాలనే వెలిగించావు

CREDITS:
Composition, lyrics, and Vocals: Sis. Glory Rani
Music: Bobby
DOP: Michael Bright
Video Editing: Michael Bright
Ezra:Assistant Cameraman
Title Artwork: Rajkumar. Guduri
Venu: Light Engineer

Available on All Music Platforms.

Subscribe and Turn On Notifications for more videos.

Follow us on:
Facebook : NewJerusalemHarvestMinistries
Instagram : newjerusalemharvestministries
Twitter : NewJerusalemHarvestMinistries
Youtube : NewJerusalemHarvestMinistries

For more details: 9686362585

New Jerusalem Harvest Ministries©

Trip.com WW

Scroll to Top