Raani koraku | end time message songs | latest telugu Christian songs | jesus 2023 songs |

Raani koraku | end time message songs | latest telugu Christian songs | jesus 2023 songs |

Raani koraku | end time message songs | latest telugu Christian songs | jesus 2023 songs |

రానై యున్నాడూ…… రానై యున్నాడూ
యేసు క్రీస్తు……. రాణై యున్నాడు
రాణి కొరకు తానుగా తనకు తానే రాణియై యున్నాడు

1) ఆ .. ఎలియాజరు సిద్ధపరిచిన రిబ్కానూ .
పొలములో స్వీకరించే ఇస్సాకులా … ” రానై”

2) ఆ .. నయోమి పంపిన రూతునూ
పోలములో చేరదీసే బోయాజులా … “రానై”

3) ఆ .. హేగే సిద్ధపరచిన ఎస్తేరునూ …
కోటలో స్వేకరించే రాజులా … “రానై”

4) ఆ .. ఏడవ దూత సిద్ధపరచిన వధువునూ
నింగిలో కలుసుకొనే వరునిలా … “రానై”

Trip.com WW

Scroll to Top