
Rajadhi Raju Naa Yesayya | 2020 Latest Telugu Christmas Song | Abhishekthuda | Bhavana | Ramya | 4K

Rajadhi Raju Naa Yesayya | 2020 Latest Telugu Christmas Song | Abhishekthuda | Bhavana | Ramya | 4K
Rajadhi Raju Naa Yesayya is a Latest Telugu Christmas Song from Album Abhishekthuda.
Singers – Bhavana Grace & Ramya Jeslyn
Lyrics,Tune – Ramya Jeslyn
Music Director – Vamaravalli Bhaskar Rao ( Music mount productions)
Shot & edit by – Team PE.
Special thanks to our Parents Cherukuri Eeswara Prasad and Shantha Mani.
రాజాధి రాజు నా యేసయ్య జనియించెను ఈ భువిలోన
దేవాది దేవుడు మన ప్రభు యేసు ఉదయించెను ఈ భువి లోన
పశువుల పాక లో ఉదయించే ఆ నీతి సూర్యుడు ఈ జగతిలో
మన పాపములను క్షమియించి వెలిసెను అతి శ్రేష్ఠ కుమారుడు
గాబ్రియేలు ధుత చాటెను ఈ శుభవచనం, ఈ శుభవచనం
మనకొరకు మన దోషములను తొలగింప, తొలగింప
మనకు రక్షణ కలుగ చేయ పరలోకమునకు మార్గము ఏర్పరచ ఒక శిశువు ఉదయించెను
తార వెలిసెను ఈ శుభ వార్త చాటను ఈ భువిలో, ఈ భువిలో
తండ్రి తన జగదేక కుమారుని అనుగ్రహించెను, అనుగ్రహించెను
మన రక్షణకు ఆధారమైన ప్రభువు
మనలను ప్రేమించి దీనుల రక్షింప ధరణిలో జనియించెను
ధర గొల్లలకును తెలుపబడెను ఈ సువార్త, ఈ సువార్త
పశువుల పాకలో జనియించెను ఈ లోక రక్షకుడు, లోక రక్షకుడు
మనకు రక్షణ కలుగజేయా ఈ భువిలోన రాజాధి రాజు మన ప్రభువుదయించెను