RAJULA RAJU || LATEST NEW TELUGU CHRISTMAS SONG 2021-2022 || JACHIN KARUNAKAR
#Jachinkarunakar
#TeluguChristmassongs2021
#HappyChristmas2021
#TopTeluguChristmasSong
#ChristmasSongs
#TeluguChristianSong
#RAJULA_RAJU
Praise The Lord… To make us heirs of the Eternal Kingdom Jesus came Home from Glory as a Servant ❤
…Blessed Christmas …
Glory to the Name of God.🙌
Song Credits :
Written, Tune, Vocal and Music Composed : Jachin Karunakar
Music programming , Arrangements , Guitars , Rhythum : Kiran Joel
Mixing and Mastering : Siddu Nehemiah (Alpha studio’s – HYD)
Recorded at Joyce studios – Anakapalli
DOP, Video Edit & DI : John Eben
Title Design : Danny Carey
SONG LYRICS :
పల్లవి : రాజుల రాజు శ్రీ యేసుడు – పుట్టినాడు నేడే చూడు
బెత్లెహేము పట్టణమందు – ఆ పశువుల పాక యందు {2}
ఆ దూత చెప్పెను ఓ శుభవార్త – ఈ లోక రక్షకుడు పుట్టేనని
జనులందరికి కలుగబోవు – సంతోషకర శుభ వర్తమానము {2}
చరణం : నశించిన ప్రజలందరిని – విడిపింప ఈ భూవికై ఏతెంచెను
ఈ లోకమును అంధకారము నుండి – రక్షింప వెలుగై ఉదయించెను
నిత్య రాజ్య వారసునిగా చేయుటకై – మహిమ నుండి దాసునిగా ఇల వచ్చెను {2}
హోసన్నా హల్లెలూయ ఆఆఆఆఆ….. {4}
Subscribe to my youtube channel –
https://www.youtube.com/channel/UCuo1GXhBrf9N0ACUlB2KU1Q
Follow me on my social websites –
Facebook : https://www.facebook.com/jachin.karunakar
Instagram :
https://www.instagram.com/jachinkk/?hl=en