RAKSHAKUDU 4K // రక్షకుడు // LATEST TELUGU CHRISTMAS SONG 2023 // SUNIL GUMPULA // MOSES DANY
Basically this song explains Christ’s redeeming work, one can have a best life through accepting lord and savior Jesus Christ as his savior.
Song Credits:
Producer : Sunil Gumpula
Lyrics : Sunil Gumpula
Tune : Sunil Gumpula
Music : Moses Dany
Vocals : Sunil Gumpula
Musician Credits
Music Composed & Arranged, Programmed by Moses Dany
Keys & Rhythm Programming : Moses Dany
Acoustic & Electric Guitars : Desmond John
Bass Guitar : Prasad Samy
Mixed & Mastered by Moses Dany
Vocals recorded @Sri Matha Studios Vizag.
Record Engineer : Solmon Raj
Video Featuring
Vocals : Sunil Gumpula
Keys : Moses Dany
Electric Guitar : Prasad Samy
Rhythm Pads : Tarun j
Acoustic Guitar : Praveen
Dop & Editing : Sunil @miracle art studios Vizag
Tags:
#Newteluguchristmassong,
#teluguchristmasdancesong
#christiantelugusongs,
#TeluguChristmasfastsong, #meaningfulChristmassong,
#Christmasdancesong,#Christmasfolksong,
#Teluguchristmassong, #TeluguChristiansongs,
#TeluguChristiandancesong, #sunilGumpulasongs,#Mosesdanysongs #Teluguchristmaschoriosong,
#famousteluguchristmassong,
#famousteluguchristiansongs,
#Teluguchristmasmasssong
…………..song lirics………
రక్షకుడు జన్మించాడు ఆరాధించెదము
దైవ మానవుడే పుట్టినాడూ సంతోషించెదము “2”
తారలే త్రోవ చూపినా- ప్రవచనాలె పల్కిన
జ్నానులే ఆరాధించిన – దేవదూతలె దిగివచ్చిన
“రక్షకుడు”
పాపములో శాపములో పతనమై యుండగా
ప్రేమగల దేవునికి దూరమై యుండగా “2”
మన పాపమంతటినీ పరిహరింపనూ
దిగి వచ్చెను దేవునీ గొరియపిల్లగా
“రక్షకుడు”
వ్యాధులతో బాధలతో క్రుంగి యుండగా
అపవాది భంధకములో చిక్కి యుండగా “2”
తన శక్తితో నిన్ను విమోచింపనూ
అరుదెంచెను దేవుని అభిషిక్తునిగా
“రక్షకుడు”
శోకముతో చీకటిలో ఒంటరై యుండగా
ఆదరించు వారులేక రోదించుచుండగా “2”
నిత్యమూ నీ తోడై తానె నిలువనూ
ఇమ్మానుయేలుగ అవతరించెను
“రక్షకుడు”