Rare Janulara | Latest Telugu Christmas Song | Blessy Chetukuri & Yash Jasper | Music By Enoch Jagan
Neekai Janminche | Blessy Chetukuri | Yash Jasper | Enoch Jagan | Uniqual Creation | Latest Christimas Song 2022
Lyrics, Tune, Vocals : Blessy chetukuri
Backing vocals: Yash Jasper
Mixed & Mastered : Enoch Jagan
Vocals Recorded @Enoch Jagan Studios
Cinematography By : Uday Joshi
Editing by : Prasanna Kumar
Poster : Nissy Ravinuthala
Special Thanks to :
Deepak francis & Mary Lilly Garu
and
Pastor Jacob Chetukuri and Sis Amrutha Chetukuri Garu
Credits to : Uniqual Creation Team
Lyrics :
రారే జనులార క్రీస్తుని ప్రజలార నీకై జన్మించె శ్రీ యేసుడు
పాడెదము కొనియాడెదము , వేడెదము ఉల్లసించెదము (2)
1). బెత్లహేములో పశువుల పాకలో యూదుల రాజు జనులందరి రక్షకుడు (2) విడువడు నిన్ను ఎడబాయడు ఏక్షణమైనా నిన్ను కాచే దేవుడు (2)
2) దారిని చూపె ఆ తారా జ్ఞానులకు పొందిరి పరిశుద్ధుని దర్శనము (2) బంగారు సాంబ్రాణి బోళమును అర్పించిరీ బహుమతిగా ఆ నాడు (2)
3) రాజ్యాలనేలే రారాజై ఉండి నీ కొరకై పుట్టినాడు పశువుల పాకలో (2)
కోరేను నీ హృదిలో స్థానమును అనుదినము నీతోనే ఉండుటకు (2)
4) ప్రేమను చూపె దేవుడు మనకుండగా ధైర్యమునిచే తండ్రి మనకు తోడుగా జడియకూ నేనున్నాఅను వాడు అనుక్షణము నిన్ను బ్రోచెనాధుడు
Glory To God Alone 🙌
Do Like, Share & Subscribe To Our Channel😊
© All Rights Are Reserved To @Blessyshalom19
Subscribe Our Channel On @Blessyshalom19
Also Watch : Anandam Neelone Song https://youtu.be/Ii89H2AwKBc
Ibadat Karo Song https://youtu.be/1iWyxUPhUgc