Santoshakaramaina Suvarthamanamu | Telugu Christmas Song | Monica Reddi | Samuel Mories | 2021
Tune & Vocals : Monica Reddi
Lyrics : Dr. R. Santhi Jyothi Kumar
Music : Samuel Mories
Producer : Bishop. R. Jyothi Kumar
Music Credits :
Keyboards & Rhythm Sequence : Samuel Mories
Woodwinds : P.M.K. Naveen Kumar
Strings : Balaji & Team
Indian Percussions : Kiran
Vocal Harmonies : Lydia & Priyanka
Audio Recorded, Mixed & Mastered at Wave Editor Studio, RJY.
Video Credits:
Ankit Reddi & Manoj
Editor : Prashanth
Color Grading : Ankit Reddi
Titles : Devanand Saragonda , D-Media Network
పల్లవి:
సంతోషకరమైన సువర్తమానము పరలోక దూతలు తీసుకొచ్చిరి *2*
దావీదు పట్టణమందు ఈనాడే మనకొరకు రక్షకుడు పుట్టియున్నాడు *2* “సంతోషకరమైన”
చరణం 1:
దుఖించువారికి ఓదార్పులేయిక
విలాపమే లేదు ఉల్లాసమే ఇక *2*
భారమే లేదు విడుదలే నీకిక *2*
ఆనంద తైలాభిషేకం ఇక *2* “సంతోషకరమైన”
చరణం 2:
జీవితకాలమంత నిర్భయములే ఇక
పరిశుద్ధ దేవునికి పూజలు చేద్దాం ఇక *2*
చీకటి లేదు మరణమే లేదిక *2*
రక్షణ శృంగం వచ్చేలే మనకిక *2* “సంతోషకరమైన”