Sarvonnatha stalamulalo#telugu Christmas song 2022-23#singer sis.parvathi#jesuslovesyou #subscribe
సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ – ఆయనకిష్టులకు ఇలలో సమాధానమే
అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం
మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి (సర్వోన్నత)
1. మరియ భయపడుకు నీవనీ – దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ (2)
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి – నీవు గర్భము ధరియింతువన్నారు (2)
లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను
మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే (సర్వోన్నత)
2. మంద కాపరులకు శుభవార్తను – దూత తెలిపెను ఆ రాత్రి వేళలో (2)
మనకొరకురక్షకుడుపుట్టియున్నాడు మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)
మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు – రాజరాజసుతుడు
మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను (సర్వోన్నత)