Sarvonnatha stalamulaloTrack/#telugu christmas song 2022-23 #singer sis. parvathi#instrumentaltrack

Sarvonnatha stalamulaloTrack/#telugu christmas song 2022-23 #singer sis. parvathi#instrumentaltrack


Sarvonnatha stalamulaloTrack/#telugu christmas song 2022-23 #singer sis. parvathi#instrumentaltrack
#sarvonntha
#christmas2022
#parvathi
#lastest christmas songs
🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్యే , దేవుని పరిచర్యలో ఒక భాగమే కానీ మా స్వలాభం కోసం అయితే కాదు . దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో . వారికి ఈ ఛానల్ సపోర్ట్ గ ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయడమైనది . నా యేసయ్య నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను . మీకు ఈ #Videosong నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #Subscribe చేసుకోండి

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ – ఆయనకిష్టులకు ఇలలో సమాధానమే

అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం

మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి   (సర్వోన్నత)

1. మరియ భయపడుకు నీవనీ – దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ  (2)

పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి – నీవు గర్భము ధరియింతువన్నారు  (2)

లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను

మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే  (సర్వోన్నత)

2. మంద కాపరులకు శుభవార్తను – దూత తెలిపెను ఆ రాత్రి వేళలో  (2)

మనకొరకురక్షకుడుపుట్టియున్నాడు మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)

మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు – రాజరాజసుతుడు

మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను   (సర్వోన్నత)

Song Credits

Producer – Lyrics: Bro.P.Methushelah 

Music – Tune : Sampath Kareti

Singer: Parvathi

Vfx – Edting : A Sanju Samson ( Edit Zone Vja )

Title Design – Posters : Anil Kodali

Poster – Thumbnails: A Sanju Samson

Dop: Sunny (Sunny Captures ,Vissannapeta )

Final Mix: Bro.Cyril Raj

Woodwinds: Ramesh(chennai)

Vlns : Balaji(hyd)

chorus: Revathi(hyd)

Rhythems :sharone (hyd)

Vocal Studio :  SUDHARSHAN ( Ravi Melodies vja

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

OUR LATESST CHRISTMAS. SONGS
1.https://youtu.be/axvy-7wv5EA
2.https://youtu.be/V3ZDTi3Y_-g
3.https://youtu.be/5PUKSCl2syI

OUR LATESST CHRISTMAS TRACK

Trip.com WW

Scroll to Top