Shashwathamaina Prema/Latest Telugu Christian Melody Song 2023/Sathwika/ Santosh/Naik/Kiran
Album – 2
Shashwathamaina Prema 2023
Credits:
Vocals : Sathwika
Music/composition: Santosh Kavala
Lyricist : Eslavath Narendra Naik
Chorus : Santosh, Swathi, Jototh
Film makers : Tamil Raj, Arun
Editing & mixing : Santosh studio Hyderabad
Production Director : Chandra kiran
Produced by KING OF KING MINISTRIES
Contact : 8639112837
email : chandrakirangospel@gmai.com
Note : Permission is not granted to copy any content.
పల్లవి:
శాశ్వతమైన ప్రేమ నీదయ్య
శాశ్వతమైన దయ నీదయ్య
శాశ్వతమైన తోడు నీదయ్య
శాశ్వతమైన జీవము నీదయ్య
శాశ్వతమైన ప్రేమతో
నన్ను నీవు ప్రేమించావు
నీ కృపయే నాకు చాలయ్య
నీ కృపయే లేకుండా బ్రతకలేనయ్యా
“శాశ్వతమైన”
చరణం 1:
నా హృదియే అలిసెనుగా
వేదనలో బాధలలో
నీ ప్రేమ నీ కృపయే
ఆదరించి హత్తుకోనేను (2)
ఆశ్చర్యమైన ప్రేమకు నేను
ఆశ్చర్యమైపోయాను
సాగిల పడి నమస్కరించి
నీ సేవయే శరణం అనుకున్నాను
“శాశ్వతమైన”
చరణం 2:
పాపముకు శిక్ష తప్పదు
మోక్షానికి అర్హులు కారు
నీ నీతిని నీ రాజ్యాన్ని
వెదకు వారిదే పరలోకరాజ్యము (2)
పరిశుద్ధ ఆత్మతో నన్ను నీవు బహుగా దీవించి బలపరచుమయ్యా
లోకమంతయు తిరిగి నీ సువార్తను
పరిశుద్ధ ఆత్మతో నేను ప్రకటించేదను
“శాశ్వతమైన”