SILUVALO PRABHU SILUVALO GOOD FRIDAY SONG 2023

SILUVALO PRABHU SILUVALO GOOD FRIDAY SONG 2023


PRODUCER : PERUMALLA SOLOMON RAJ
LYRICS , TUNE & SINGER : LEENA MADHURI
MUSIC : NANI MOHAN KARRA
EDITING : SON RISE STUDIO
RECORDED @ SON RISE STUDIO , GACHIBOWLI , HYD

lyrics
_______

సిలువలో ప్రభు సిలువలో
నాకై శ్రమ పొందినావు
నా పాపమున్ తొలగింపను
ప్రాణ మర్పించెను. ||2||

శిరమున ముండ్ల కిరీటము –
చేతిలో కాళ్లలో సీలలన్ ||2||
నా అవిధేయతకై గ్రుచ్చ బడితివి ||2
రక్తము కార్చితివి – నాకై ప్రాణము
నిచ్చితివి ||2||
||సిలువలో||
వీపున కొరడా దెబ్బలు –
ప్రక్కలో బల్లెపు పోటును. ||2||
నా అతిక్రమముకై – చీల్చబడితివి
రక్తము కార్చితివి – నాకై ప్రాణము
నిచ్చితివి ||2||
||సిలువలో||
చేదు చిరకను ఇచ్చిరీ –
ముఖమున ఉమ్మి వేసిరీ. ||2||
నా అవమానమును భరియించితివి
మౌనివైతివి – సిలువలో –
సొమ్మసిల్లితివి. ||2||
||సిలువలో||

Exit mobile version