Skip to content

Stuthi Aradhana Telugu Christian Song lyrics

Stuthi Aradhana Telugu Christian Song lyrics, పాపినై నేనుండగా Paapinai Nenundaga by Evan Mark Ronald

పల్లవి : పాపినై నేనుండగా నా కొరకై మరణించితివా
దోషినై నేనుండగా నీ కృపలో నను కాచితివ
యేసయ్యా…… ” పాపినై నేనుండగా”
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే “పాపినై నేనుండగా”

చరణం : ఒంటరినై నేనుండగా నా తోడు నీవైతివా
బాధలలో నే కృంగినా నను నీవు బలపరచితివా “ఆరాధన” స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
నా బలము నా ధైర్యము నా దుర్గము నీవే
ఆదారము నా సర్వమూ నా ప్రాణము నీవే ” 3 ” “ఆరాధన” ” 2″
స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్యా నీకే స్తుతి ఆరాధన

పాపినై నేనుండగా song lyrics, Paapinai Nenundaga song lyrics, Telugu songs