Telugu Christian Song | నీవు నాకుండగా నిత్యము సంతోషo | P Daveedu | Sis.Kezia | Aag Team Works | 2023
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCsxTUktydlfCUiSWEGmarFQ/join
AAG Team Works
Ps.V.Satyam
BHIMAVARAM – (Gollalakoderu)
Contact No : 8500011881
నీవు నాకుండగా – నిత్యము సంతోషమే
నీవే నా అండగా – ప్రతిక్షణం ఆనందమే “2”
నా జీవితకాలమంతయు – కృప క్షేమములే
నన్ను నడిపించు చున్నది నీవే – నా కాపరి నీవేనయ్యా “2”
(నీవు నాకుండగా)
1, గాఢాంధకారపు లోయలలో – నేను సంచరించినను
ఏ అపాయము రానీయక – కాపాడుచున్నది నీవేనయ్యా “2”
నా శత్రువుల ఎదుట నీవు – నాకు భోజనము సిద్ధపరచితివి
నూనెతో నా తలఅంటియున్నావు – నా గిన్నె నిండి పొర్లుచున్నది “2”
(నీవు నాకుండగా)
2, మనుషులను నమ్ముకొనుటకంటే – యెహోవాను ఆశ్రయించుటే మేలు
రాజులను నమ్ముకొనుట కంటే – యెహోవాను ఆశ్రయించుటే మేలు “2”
పగలు ఎండదెబ్బ అయినను – రాత్రి వెన్నెలదెబ్బ అయినను
నాకు తగులకుండా కాపాడువాడు – కునుకడు నిద్రపోడుఎన్నడు “2”
(నీవు నాకుండగా)
Please support our channel friends
Like Share and Subscribe our Videos.
For more updates please support our channel
Please FOLLOW ME IN SOCIAL MEDIA:
Telegram link 👉 : https://t.me/aagteam
Facebook link 👉 : https://www.facebook.com/profile.php?id=100066648578793
Instagram link 👉 : https://instagram.com/aag.teamworks
Twitter link 👉 : https://twitter.com/WorksAag21111
Sharechat link 👉 : https://sharechat.com/profile/2462408433?d=n
Pintrest link 👉 : https://in.pinterest.com/aagteamworks/jesus/
AAG TEAM WORKS ఛానల్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక వందనాలు.
ఈ ఛానల్ లో దేవునీ నామ మహిమార్థం అప్లోడ్ చేయబడుతున్న షార్ట్ ఫిల్మ్స్ , పాటల్ని వీక్షిస్తూ లైక్ చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుని పేరట వందనాలు.
AAG TEAM WORKS తరుపున జరుగుచున్న సంఘ పరిచర్యలు, సువార్త పరిచర్యలు, షార్ట్ ఫిల్మ్ పరిచర్యలు, సంగీత పరిచర్యల కొరకు తప్పక ప్రార్ధించండి.
ఈ పరిచర్యల ద్వారా ఇంకనూ అనేక మంది మారు మనస్సు రక్షణ పొందాలని మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోండి.
ఈ షార్ట్ ఫిల్మ్స్ మరియు పాటలు ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లైతే ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానల్ ను తప్పక subscribe చేసుకోండి మా వీడియోస్ నీ లైక్ చేయండి,షేర్ చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి