
Telugu Christmas song ‘రండి రారండిరో’ by shilohu prayer house.

Telugu Christmas song ‘రండి రారండిరో’ by shilohu prayer house.
‘రండి రారండిరో’ అనే ఈ క్రైస్తవ క్రిస్మస్ గీతాన్ని శ్రీమతి యస్. మెర్సీ, B.Ed., గారు వ్రాసి స్వరపరిచారు.
ఈ గీతాన్ని శ్రీ: NR. చైతన్య గారు పాడారు.
షిలోహు ప్రార్ధన మందిరం,
రాజారామిరెడ్డి నగర్, కొత్తూరు, నెల్లూరు
సమర్పనలో ఈ గీతానికి చక్కని నృత్య రూపకాన్ని ఇచ్చినవారు
శ్రీమతి యస్ మెర్సీ,
శ్రీమతి యన్ ప్రభావతి.
కెమరా : Dr నితీష్ జోయెల్.
ఈ పాటలో మనకి కనబడే చిన్నారులు….
Nathan
Honey
Lasya
Satwik Raj
Vikyath
Priscilla
Pragna
Shalem
Anna Deepthi
Meghana
Sandhya
Sandeep
Avinash Joel
Kamalesh
Nithish Joel
మా ఈ ప్రయత్నాన్ని తప్పక ఆశీర్వదిస్తారని ఆశిస్తూ….
మీ అందరికీ Christmas శుభాకాంక్షలు.
పాస్టర్: యం విజయానందబాబు
9700572755