TELUGU CHRISTMAS SONG 2023 || JAGAMANTHA SANDHADI || Jashua Gariki || Thomas Babu || Hanok Mutloori
Latest Telugu Christmas Song 2023
Lyrics, Tune : Rev. G. Thomas Babu
Vocals : Jashua Gariki
Music : Hanok Mutloori
Mix& Master : Sam K Srinivas
సందడి చెద్ధామా, క్రిస్మస్ సందడి చేద్దామా
సందడి చెద్దామా దరణిలో సందడి చేద్దామా
పండుగ చేద్దామా, క్రిస్మస్ పండుగ చేద్దామా
పండుగ చేద్దామా జగమున పండుగ చేద్దామా
అ. ప: ప్రతి ఇంటా, ప్రతి నోటా, ప్రతి చోటా, చేద్దామా క్రిస్మస్ సందడి,
ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్సవంగా, చేద్దామా క్రిస్మస్ సందడి
1.లోకానికి రక్షణ కలిగెనని – చేద్దామా క్రిస్మస్ సందడి
మరణచాయలో వెలుగు పుట్టెనని – చేద్దామా క్రిస్మస్ సందడి//2//
జనుల హృదయాలు తెరువబడెను, రక్షణానందం పొందుకొనేను (ప్రతి నోటా)
2. చెర నుండి విడుదల కలిగెనని – చేద్దామా క్రిస్మస్ సందడి,
పాపము నుండి విడుదల కలిగేనని – చేద్దామా క్రిస్మస్ సందడి //2//
ప్రజలందరు సమాధానం పొందెను – అందరికి సంతోషం కలిగెను (ప్రతి నోటా)
3. శాపమంతా తొలగించా వచ్చెనని – చేద్దామా క్రిస్మస్ సందడి
రోగులను స్వస్థపరచ వచ్చేనని చేద్దామా క్రిస్మస్ సందడి
మన బ్రతుకులే అద్భుతముగా మారెను – ఆశీర్వాదలే మన ఇంటికి వచ్చెను ( ప్రతి నోటా)