Telugu Christmas Songs: A Celebration of Faith, Family, and Festivity || new Christmas song 2025 ||
panduga cheddama ||titus || vagdevi ||telugu christmas song2025 ||
#NewTeluguchristianSongs2024 / #Teluguchristiandevotionalsongs2024 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2024Christmassongs / #Teluguchristian2024christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs / നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്സ് / #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional
నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్ 2
పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్ 2
చేద్దామా….. పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా 2
1 . గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి 2
లోకమంత ప్రచురము చేసి
ఆనందముతో ప్రభుని స్తుతించి2
అందుకే
చేద్దామా. ………….2
2 జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి 2
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి 2
కాబట్టి
చేద్దామా…………… 2