Telugu Christmas Songs // Andala Tara Okati / 2020 /Josh Arasavelli /Emmanuel / Gullison Ministries

Deal Score0
Deal Score0
Telugu Christmas Songs // Andala Tara Okati  / 2020 /Josh Arasavelli /Emmanuel / Gullison Ministries

Telugu Christmas Songs // Andala Tara Okati / 2020 /Josh Arasavelli /Emmanuel / Gullison Ministries


#teluguchristmassongs2020
#teluguchristiansongs
#topteluguchristiansongs

Telugu Christmas Song 2020
2020 Telugu Christmas Songs

Telugu Christmas Songs
Telugu Christian Songs
Latest Telugu Christian Songs
Top Telugu Christian Songs
Telugu Worship Songs
Telugu Gospel Songs

Music by Prasanth Penumaka,
Tune & Vocals by Emmanuel Kiran
Visual Effects by Darshan Arasavelli
Lyrics by Josh Arasavelli

Thank you for watching this Christmas song! Hope you are inspired by the words and imagination of what inspiration and prophesy the star must have given to wiseman!

Merry Christmas to all of you. Have a wonderful and spirit filled and special Christmas this year and have a blessed New Year. 2021!

“Please watch other videos in praising our wonderful God and His amazing works in our lives. Every song and Every word in these songs is a personal testimony in our lives. Hope these words, God put in our hearts to walk us through the flood waters and through fire would help you hold on to God’s promises in your life both in good times and faith-testing times as well. God be with you!

Daavidu Pattanamandu | Telugu Christmas Songs | Telugu Christian Songs | Emmanuel Kiran – https://youtu.be/ta7dmbXd2Rg

Adigo Alladigo || Latest Telugu Christmas Song 219 ||Christmas|| Josh Arasavelli, Samuel, Shalem65. – https://youtu.be/WQpEkgaY8Dc

యేసయ్య యేసయ్యా యేసయ్యా నీవే నాకు చాలునయ్యా – https://youtu.be/It7VTQiYUtM

Virigina Manase nee kishTamaina bali || విరిగిన మనసే నీ కిష్టమైన బలి – https://youtu.be/q0cSSlY-UPY

Adigo Alladigo ||Christmas Choreography 2019 || Kids Gospel Team, Josh Arasavelli. – https://youtu.be/WQpEkgaY8Dc

Kannatalli Chantibiddanu Marachuna || కన్నతల్లి చంటిబిడ్డను మరచున – https://youtu.be/ckjPoaOJuS8

Anandintunu | Latest Telugu Christian Songs 2019 || ఆనందింతునూ ఆనందింతునూ యేసుని సన్నిధిలో | https://www.youtube.com/watch?v=ue6bHpg-oGs

Latest Telugu Christian Songs 2019

Telugu Christian / Andhra Christian/ Telangana Christian Song/ Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Telugu Gospel / ISCF Telugu /Jesus Telugu / Telugu Christian Song/ Gullison Memorial Worship Center / Modavalasa / Gullison Ministries / Luke 2:12 / Prasanth Penumaka / Judson / Bro. Chandram / Emmanuel Kiran / Josh Arasavelli

అందాల తార ఒకటి ఆకాశమున వెలసి
అందాల తార ఒకటి ఆకాశమున వెలసి
వింతలేమో… యున్నవి అని
వింతలేమో… యున్నవి అని
తొంగి తొంగి చూసింది కన్నులార వెదికింది
తొంగి తొంగి చూసింది కన్నులార వెదికింది

అందాల తార ఒకటి ఆకాశమున వెలసి

బెత్లేము పురమునందు
బాల యేసుని చూసి
ఓ యమ్మో… ఓ యమ్మో… ఓ యమ్మో…
బెత్లేము పురమునందు
బాల యేసుని చూసి
ఓ యమ్మో… ఓ యమ్మో… ఓ యమ్మో…
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..

అందాల తార ఒకటి ఆకాశమున వెలసి
అందాల తార ఒకటి ఆకాశమున వెలసి ఈ..ఈ..ఈ

నీటి మీద మహిమతో నడచుననీ
గాలివాన నొకమాటతో ఆపునని
నీటి మీద మహిమతో నడచుననీ
గాలివాన నొకమాటతో ఆపునని
నీకు నాకు రక్షణ నిచ్చె ఆ మెస్సయ్యేనని
మన భారమును భరియించె రారాజనీ
నీకు నాకు రక్షణ నిచ్చె ఆ మెస్సయ్యేనని
జ్ఞానులకు చెప్పింది రేయిపగలూ వేచింది
దైవ వాక్కుని తలచి తలచి
తళ తళ మెరిసింది తళ తళ మెరిసింది
అందాల తార…
అందాల తార ఒకటి ఆకాశమున వెలసి

నిత్యజీవమును మనకు ఇవ్వాలని
మన దోష పాపమును తుడిచి వేయాలని
నిత్యజీవమును మనకు ఇవ్వాలని
మన దోష పాపమును తుడిచి వేయాలని
దైవ చిత్తమే తన చిత్తముగ బలి అవుతాడని
మరణమునే జయించి లేచొస్తాడనీ
దైవ చిత్తమే తన చిత్తముగ బలి అవుతాడని
జ్ఞానులకు చెప్పింది రేయిపగలూ వేచింది
దైవ వాక్కుని తలచి తలచి
తళ తళ మెరిసింది తళ తళ మెరిసింది
అందాల తార…
అందాల తార ఒకటి ఆకాశమున వెలసి

బెత్లేము పురమునందు
బాల యేసుని చూసి
ఓ యమ్మో … ఓ యమ్మో …ఓ యమ్మో
బెత్లేము పురమునందూ
బాల యేసుని చూసి
ఓ యమ్మో … ఓ యమ్మో …ఓ యమ్మో
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..
ఎంత వింతనీ పరుగు పరుగునొచ్చింది..

దూతల బూరలతో ఆకాశము దద్దరిల్లింది
గొల్లల సందడితో సంబరాలు మొదలయ్యాయి
దూతల బూరలతో. ఆకాశము దద్దరిల్లింది
గొల్లల సందడితో సంబరాలు మొదలయ్యాయి
రండీ రండీ మనము కూడ ఆ రాజుని చూద్దాం
రండీ రండీ మనము కూడ ఆ రాజుని చూద్దాం
మనసు విప్పి ఆ జ్ఞానులవలె ఆ రాజును పూజిద్దాం
మనసు విప్పి ఆ జ్ఞానులవలె ఆ రాజును పూజిద్దాం

Trip.com WW

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Gullison Ministries
      SongsFire
      Logo